జగిత్యాల జిల్లా లో విషాదం- కారు - బైక్ డీ - ఎస్సై , బైకర్ మృతి
(వనమాల గంగాధర్, ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి)
జగిత్యాల జిల్లా లో విషాదం- కారు - బైక్ డీ - ఎస్సై , బైకర్ మృతి
జగిత్యాల ఫిబ్రవరి 04:
గొల్లపల్లి మం. చిల్వకోడూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్సై శ్వేత మృతి.మోటార్ సైకిల్ పై వెళుతున్న నరేష్ మృతిచెందిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
గతంలో వెల్గటూర్, కోరుట్ల పోలీసు స్టేషన్ లోఎస్ ఐ గా విధులు నిర్వహించిన శ్వేత, ప్రస్తుతం జిల్లా క్రైమ్ బ్యూరోలో ఉంది.
చిల్వకోడూర్ గ్రామ శివారు లో బైక్ ను తప్పించబోయి ఎస్సై శ్వేత కారు చెట్టును ఢీ కొట్టినట్లు తెలుస్తుంది.
స్పాట్స్ లోనే ఎస్సై శ్వేత మృతి చెందగా, ఆమె మృతదేహాన్ని. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.
ధర్మారం నుంచి జగిత్యాలకు వస్తున్న ఎస్‌ఐ శ్వేత ముందుగా వస్తున్న ద్విచక్రవాహనం రెండు ఢీకొన్నాయి. కారు అతి వేగంగా ఉండటంతో ప్రమాదం తర్వాత కారు రోడ్డుకు కిందికి దూసుకెళ్లింది.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. మృత దేహాలను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు..,
డీసీఆర్‌బీ జగిత్యాలలో పని చేస్తున్న ఎస్‌ఐ శ్వేత.. గతంలో కోరుట్ల, వెల్గటూరు, కథలాపూర్, పెగడపల్లి ఎస్‌ఐగా పని చేశారు...
రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందిన ఎస్ఐ శ్వేత కుటుంబ సభ్యులను జగిత్యాల ప్రభుత్వ ప్రధానాస్పత్రికి చేరుకొని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరామర్శించారు.
బైక్ పై వెళ్తున్న బ్యాంకు ఉద్యోగి నరేష్ (28) కూడా మృతి చెందాడు.మృతుడు జగిత్యాల జిల్లా మల్యాల నరేష్ మల్యాల మం. కొండగట్టు కు చెందినవాడుగా గుర్తించారు ఇతను మంచిర్యాల జిల్లా లక్షెట్టి పేట పట్టణంలోని DBS బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి మం "నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
.jpg)
సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ ఫిబ్రవరి 11 (

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
.jpg)
#Draft: Add Your Title
.jpg)
స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి
.jpg)