పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ CEIR టెక్నాలజీతో స్వాధీనం చేసుకుని తిరిగి బాధితునికి అప్పగింత
On
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఫిబ్రవరి 3( ప్రజా మంటలు ) :
కోరుట్ల పట్టణంకి చెందిన అబ్దుల్ జలీల అనే వ్యక్తి 20 రోజుల క్రితం 1,46,000 రూపాయల విలువగల ఆపిల్ 16 PRO పోగా అతను వెంటనే CEIR పోర్టల్ లో ఫోన్ నెంబర్ ను మరియు IMEI నంబర్ ను అప్లోడ్ చేయడం జరిగింది.
CEIR టెక్నాలజీతో ఆ యొక్క ఫోను ట్రేస్ చేసి ఈరోజు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ చేతుల మీదుగా బాధితునికి అందించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ..
- ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే, లేదా గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనంగా ఎత్తుకొని పోయిన వారు వెంటనే CEIR పోర్టల్ పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని, తద్వారా కోల్పోయిన ఫోన్ను తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
- ఈ పోర్టల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోయినటువంటి ఫోన్ ను త్వరితగతిన ట్రేస్ చేసి బాధితునికి అప్పగించినందుకు CEIR టీమ్ ను ఎస్పీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఐటి కోర్ ఇన్స్పెక్టర్ రఫిక్ ఖాన్ మరియు CEIR టీం పాల్గొన్నారు
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల అక్టోబర్ 29 ( ప్రజా మంటలు)తుఫాన్ నేపథ్యంల జిల్లాలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం అన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని *కలెక్టర్ బి. సత్యప్రసాద్* బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
వాతావరణ శాఖ సూచనల ప్రకారం బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో అక్టోబర్ 29, 30... నూతన డీపీవో గా వై. రేవంత్ బాధ్యతలు స్వీకరణ
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల అక్టోబర్ 29 (ప్రజా మంటలు)పంచాయతీ రాజ్ కమీషనర్ జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి గా బుధవారం నూతన బాధ్యతలు చేపట్టారు.
కార్యాలయ సిబ్బంది మరియు మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు స్వాగతం పలికారు. ధాన్యం కొనుగోళ్ల సమస్యల పరిష్కారానికై కాల్ సెంటర్ కలెక్టరేట్లో కాల్ సెంటర్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల అక్టోబర్ 29 ( ప్రజా మంటలు)
వరి ధాన్యం కొనుగోళ్లలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టరేట్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు.
జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్ల లో ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణకు ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ను బుధవారం జిల్లా
కాల్... హనుమాన్ వ్యాయామశాల ప్రారంభోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల అక్టోబర్ 29 ( ప్రజా మంటలు) పట్టణ 25వ వార్డు తులసీనగర్ లో హనుమాన్ వ్యాయామశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా హనుమాన్ విగ్రహా ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని జెండా ఆవిష్కరణ చేసి వ్యాయామశాల యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఈ కార్యక్రమంలో నాయకులు ఆరుముల్ల పవన్ చందా పృథ్వీ... హనుమాన్ చాలీసా పారాయణ భక్త బృందం చే అంగరంగ వైభవంగా సాంబశివునికి అభిషేకోత్సవం
Published On
By Siricilla Rajendar sharma
ధర్మపురి అక్టోబర్ 28 (ప్రజా మంటలు) నేరెళ్ల గ్రామ శివారులో కొండపై వేంచేసి ఉన్న సాంబశివుని ఆలయంలో మంగళవారం జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయం హనుమాన్ చాలీసా పారాయణం భక్త బృందం చే సాంబశివుని ఆలయంలో పరమశివునికి పంచామృత అభిషేకము, ఆంజనేయస్వామికి మన్యుసూక్తంతో అభిషేకం నిర్వహించారు.
అనంతరం సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం, రామనామస్మరణ ,... భాగ్యనగరం ఎల్లాపి సంఘం నూతన కార్యవర్గం
Published On
By From our Reporter
— అధ్యక్షుడిగా రాచకొండ సత్యనారాయణ రావు ఘన విజయం
సికింద్రాబాద్, అక్టోబర్ 29 (ప్రజా మంటలు):
భాగ్యనగరం ఎల్లాపి సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ఉత్సాహభరిత వాతావరణంలో శాంతియుతంగా పూర్తయ్యాయి. సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్య స్పూర్తిని ప్రతిబింబించారు. సుమారు 78 శాతం మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా, సంఘం... సాయుధ రైతాంగ పోరాట యోధులకు నివాళులర్పించిన కవిత
Published On
By From our Reporter
అప్పంపల్లి, (దేవరకద్ర) అక్టోబర్ 28 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దేవరకద్ర మండలం అప్పంపల్లి గ్రామంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులకు నివాళులర్పించారు. గ్రామంలో ఉన్న పోరాట యోధుల స్థూపం వద్ద పూలమాల వేసి, అమరవీరుల కుటుంబ సభ్యులను కలుసుకున్నారు.
కవిత మాట్లాడుతూ –“ఉద్యమ సమయంలో ఇక్కడికి వచ్చిన... తీవ్ర తుఫాన్ ‘మొంథా’ దాడి అంచున ఆంధ్రప్రదేశ్ — రాత్రికి తీరం దాటే అవకాశం
Published On
By From our Reporter
కాకినాడ / విశాఖపట్నం / అక్టోబర్ 28 (ప్రజా మంటలు): బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుఫాన్ ప్రస్తుతం తీవ్ర తుఫానుగా మారి ఆంధ్రప్రదేశ్ తీరాన్ని బెదిరిస్తోంది. కాకినాడకు సుమారు 150 కి.మీ తూర్పు-దక్షిణ దిశలో ఈ తుఫాన్ కేంద్రీకృతమై ఉండగా, రాత్రి మధ్యరాత్రి నుంచి తెల్లవారుజామున మధ్య ఏదైనా సమయంలో తీరం దాటే అవకాశం ఉందని... రాష్ట్రంలోని అన్ని నీటి పారుదల ప్రాజెక్టులపై సమగ్ర అధ్యయనం – నివేదికల తయారీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు
Published On
By From our Reporter
హైదరాబాద్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు):రాష్ట్రంలోని అన్ని నీటి పారుదల ప్రాజెక్టులపై సమగ్రమైన విశ్లేషణ జరపాలని, ప్రతి ప్రాజెక్టుకు ప్రత్యేక నివేదికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
తాజాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ (C.R. Paatil) కు పంపిన లేఖలో పేర్కొన్న ‘కాంప్రహెన్సివ్... కరీంనగర్లో విషాదం: క్రిప్టో కరెన్సీ మోసానికి బలైన ప్రభుత్వ వైద్యుడు ఆత్మహత్య
Published On
By From our Reporter
క్రిప్టో కరెన్సీ మోసాలు మరోసారి హెచ్చరికగా నిలుస్తున్నాయి
కరీంనగర్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు):
కరీంనగర్ నగరంలో మరోసారి క్రిప్టో కరెన్సీ మోసం ప్రాణాలను బలి తీసుకుంది. ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ ఎంపీ. శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రతిమ ఆసుపత్రిలో అనస్తీషియా (మత్తు) వైద్యుడిగా పనిచేస్తున్న శ్రీనివాస్ మత్తు ఇంజక్షన్ తీసుకుని జీవితాన్ని... శ్రీగిరి వెంకటేశ్వర ఆలయంలో భక్తుల విశేష పూజలు
Published On
By From our Reporter
సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు):
సికింద్రాబాద్ శ్రీనివాస్ నగర్ లోని శ్రీగిరి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జీర్ణోద్ధరణపూర్వక మహా సంప్రోక్షణ, అష్టబంధన మహా కుంభభిషేకంలో భాగంగా మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. యాగశాల ద్వారతోరణ ధ్వజ కుంభారాధన, ప్రాతరారాధన, అర్చన, సాయంకాలం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. ఈవో... పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు
Published On
By From our Reporter
స్టూడెంట్స్ కు వ్యాసరచన పోటీలు
సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు ):
పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మంగళవారం తిరుమలగిరి పోలీసులు విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. పల్లవి మోడల్ స్కూల్, యూఎన్ అకాడమీ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తిరుమలగిరి ఏసీపీ జి.రమేష్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ నాగరాజు, ఎస్ఐ ఆంటోనియమ్మ, మహేష్, కరుణాకర్,మనోజ్,... 