యువశక్తి ఆటో డ్రైవర్స్​ యూనియన్​ కు 25 ఏండ్లు పూర్తి

On
యువశక్తి ఆటో డ్రైవర్స్​ యూనియన్​ కు 25 ఏండ్లు పూర్తి

యువశక్తి ఆటో డ్రైవర్స్​ యూనియన్​ కు 25 ఏండ్లు పూర్తి

సికింద్రాబాద్​ ఫిబ్రవరి 02 (ప్రజామంటలు):

యువశక్తి ఆటో డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా యూనియన్​ అద్యక్షుడు ఎలకొండ శ్రీనివాస ముదిరాజ్​ ను ఘనంగా సన్మానించారు. ఆటోడ్రైవర్ల సమస్య ఏదీ ఉన్నా వెంటనే స్పందించి పరిష్కరించే శ్రీనివాస్​ అభినందనీయులన్నారు. కాంగ్రెస్​ సర్కార్​ వచ్చాకా మహిళలకు ఫ్రీ బస్సు పెట్టి, ఆటో డ్రైవర్ల కడుపు కొట్టారని సంఘ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి, తమకు ప్రతినెలా జీవనభృతి ఇవ్వలని కోరారు. కార్యక్రమంలో యూనియన్​ సభ్యులు రామ్​మోహన్​, టి.శ్రీనివాస్​, కే.విజయ్​ కుమార్​, శ్రీనివాస్​, మెగిలయయ, లక్ష్మీనారాయణ, పుట్ట జయప్రకాశ్​, నవీన్​ ఫెరోజ్​ పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

జగిత్యాల కామర్స్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు సిఏ కోర్సుపై అవగాహన కార్యక్రమం

జగిత్యాల కామర్స్ ఫోరం ఆధ్వర్యంలో విద్యార్థులకు సిఏ కోర్సుపై అవగాహన కార్యక్రమం జగిత్యాల, నవంబర్ 27 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కామర్స్ ఫోరం ఆధ్వర్యంలో పలు పాఠశాలలకు చెందిన పదవ తరగతి విద్యార్థులకు చార్టెడ్ అకౌంటెన్సీ (CA) కోర్సు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) కరీంనగర్ శాఖ తరఫున ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్లు పాల్గొని విద్యార్థులకు...
Read More...
National  Spiritual   State News 

హైదరాబాద్‌లో ఉద్రిక్తత:డీజీపీ కార్యాలయం ముట్టడించిన భక్తులు

హైదరాబాద్‌లో ఉద్రిక్తత:డీజీపీ కార్యాలయం ముట్టడించిన భక్తులు హైదరాబాద్, నవంబర్ 27 (ప్రజా మంటలు): హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. విధి నిర్వహణలో అయ్యప్ప మాల ధరించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ కంచన్‌బాగ్ ఎస్‌ఐ కృష్ణకాంత్‌కు అదనపు డీసీపీ శ్రీకాంత్ జారీ చేసిన మెమోపై పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు నిరసన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు...
Read More...
Local News 

రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: కలెక్టర్ సత్యప్రసాద్

రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి: కలెక్టర్ సత్యప్రసాద్ కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు మేడిపల్లి, నవంబర్ 27 (ప్రజా మంటలు):మేడిపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల్లో ధాన్యం స్వీకరణ, తూకం విధానం, 17% తేమ శాతం పరిశీలన, రైతులకు అందుబాటులో ఉంచిన వసతులపై...
Read More...
Local News 

ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు :కలెక్టర్ సత్యప్రసాద్

ప్రతి నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు :కలెక్టర్ సత్యప్రసాద్ ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలు చేయాలని ఆదేశాలు కోరుట్ల/మేడిపల్లి, నవంబర్ 27 (ప్రజా మంటలు): గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం నేపథ్యంలో, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మేడిపల్లి మండల కేంద్రం, కొండాపూర్, కల్వకోట, కట్లకుంటతో పాటు కోరుట్ల మండలంలోని మోహన్‌రావుపేట గ్రామాల నామినేషన్ కేంద్రాలను మంగళవారం పరిశీలించారు....
Read More...

శ్రీ భక్త మార్కండేయ దేవాలయములో వైభవంగా  శ్రీ గురు చరిత్ర దత్త పారాయణం ప్రారంభం

శ్రీ భక్త మార్కండేయ దేవాలయములో వైభవంగా  శ్రీ గురు చరిత్ర దత్త పారాయణం ప్రారంభం    జగిత్యాల నవంబర్ 27 ( ప్రజా  మంటలు)శ్రీ భక్త మార్కండేయ దేవాలయములో గురువారం శ్రీ భక్త మార్కండేయ స్వామి, శ్రీ గాయత్రి అమ్మవారికి, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించి, శ్రీ గురు దత్త జయంతి సందర్భంగా వారం రోజులపాటు జరిగే  శ్రీ గురు చరిత్ర దత్త పారాయణం ప్రారంభించారు. ఈ...
Read More...

అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలి_ సర్పంచ్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట  బందోబస్తు: జిల్లా ఎస్పి  అశోక్ కుమార్

అభ్యర్థులు ఎన్నికల నియమావళి పాటించాలి_ సర్పంచ్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట  బందోబస్తు: జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ కోరుట్ల నవంబర్ 27(ప్రజా మంటలు)అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమాలను పాటించాలి అన్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  సర్పంచ్ ఎన్నికల మొదటి విడత  నామినేషన్ ప్రక్రియ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పి తెలిపారు.మొదటి విడతలో బాగంగా ఎన్నికలు నిర్వహించే గ్రామ పంచాయతీలు, వార్డులకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభ కావడం జరిగిందని,...
Read More...
National 

రాజ్యసభలో ‘Jai Hind – Vande Mataram’ నిషేధం… మమతా బెనర్జీ ఫైర్

రాజ్యసభలో ‘Jai Hind – Vande Mataram’ నిషేధం… మమతా బెనర్జీ ఫైర్ న్యూఢిల్లీ నవంబర్ 27:రాజ్యసభ కార్యదర్శితనం జారీ చేసిన తాజా బులెటిన్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. MPs తమ ప్రసంగం చివర Jai Hind, Vande Mataram, “Thanks / Thank you” వంటి పదాలు ఉపయోగించవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంపై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ...
Read More...
National 

రాజస్థాన్‌లో ఇండో-పాక్ సరిహద్దు అలర్ట్: పాకిస్తానీ వ్యక్తి అరెస్ట్

రాజస్థాన్‌లో ఇండో-పాక్ సరిహద్దు అలర్ట్: పాకిస్తానీ వ్యక్తి అరెస్ట్ బార్‌మేర్ జిల్లాలో బీఎస్ఎఫ్ అప్రమత్తతతో పట్టుబడిన ఇన్‌ట్రూడర్ న్యూ ఢిల్లీ/ బార్‌మేర్ నవంబర్ 27: రాజస్థాన్‌లోని బార్‌మేర్ జిల్లా ఇండో-పాక్ సరిహద్దు వద్ద పాకిస్తాన్‌కు చెందిన ఒక వ్యక్తి భారత భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన ఘటన వెలుగులోకి వచ్చింది. బుధవారం ఉదయం స్థానికులు అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని గమనించి, వెంటనే బీఎస్ఎఫ్‌కు సమాచారం ఇవ్వడంతో అతను...
Read More...
National  International  

పాత 5 రూపాయల నోట్లకు బంగారుతో సమాన విలువ! మీ దగ్గర ఉంటే మీరు కోటీశ్వరులే

పాత 5 రూపాయల నోట్లకు బంగారుతో సమాన విలువ! మీ దగ్గర ఉంటే మీరు కోటీశ్వరులే – ఎలా అంటే? పాత నోట్లను చాలామంది పెద్దగా పట్టించుకోరు. అవసరం లేని కాగితాల్లా భావించి ఎవరికైనా ఇచ్చేస్తారు లేదా చెత్తబస్తాలో వేసేస్తారు. కానీ మీ దగ్గర ఉన్న కొన్ని ప్రత్యేకమైన పాత నోట్లు ఇప్పుడు మార్కెట్లో లక్షలు తెచ్చిపెడుతున్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. 786 సీరియల్ నంబర్ నోట్లకు గోల్డ్ రేట్!...
Read More...
National  Comment  Edit Page Articles 

Mundhra (1958) vs LIC-Adani (2024–25): ఒకే పాత రాజకీయ మూత — ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది?

Mundhra (1958) vs LIC-Adani (2024–25): ఒకే పాత రాజకీయ మూత — ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? స్వతంత్ర భారతదేశంలో మొదటి అతిపెద్ద స్కాం ఆర్థిక మంత్రి రాజీనామాకు దారితీసింది అప్పుడు. మరి ఇప్పుడో? ఒకే పేరుతో — ఒక శతాబ్దం తర్వాత అదే కథ: Mundhra (1958) vs LIC-Adani (2024–25) — నల్లజాడలో ప్రభుత్వ మూత 1958 ముద్ర LIC స్కాం  1958లో జరిగిన Mundhra అవినీతి-కుంభకోణం మన చరిత్రలో ఒక...
Read More...
National  International  

UK బడ్జెట్ ఆన్లైన్​లో ముందే లీక్ – బ్రిటన్ పార్లమెంట్‌లో రాజకీయ కలకలం

UK బడ్జెట్ ఆన్లైన్​లో ముందే లీక్ – బ్రిటన్ పార్లమెంట్‌లో రాజకీయ కలకలం లండన్, నవంబర్ 27: బ్రిటన్‌లో 2025–26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ ప్రకటనకు కేవలం 40 నిమిషాల ముందే ఆర్థిక అంచనాల పూర్తి పత్రాలు అధికారిక వెబ్‌సైట్‌లో కనిపించడంతో భారీ వివాదం చెలరేగింది. సాధారణంగా పార్లమెంట్‌లో ఛాన్స్‌లర్ బడ్జెట్ ప్రసంగం చేసిన తర్వాతే ఈ పత్రాలు విడుదల కావాలి. అయితే Office for Budget Responsibility (OBR)...
Read More...
Local News  Crime 

ఆలయ పరిసరప్రాంతంలో విద్యుత్ షాక్ తో బాలిక మృతి

ఆలయ పరిసరప్రాంతంలో విద్యుత్ షాక్ తో బాలిక మృతి (అంకం భూమయ్య ) గొల్లపల్లి నవంబర్ 26 (ప్రజా మంటలు): కొడిమ్యాల గ్రామానికి చెందిన తిప్పరవేణి నాగరాజు సం (38)  కొడిమ్యాల పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు నమోదు చేశారు.ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, నవంబర్ 25, రాత్రి సమయంలో కొడిమ్యాల గ్రామంలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణం కార్యక్రమంలో కుమార్తె...
Read More...