మాదిగల మహా ప్రదర్శనకు బీసీలుగా మద్దతిద్దాం బీసీ నేత దరువు అంజన్న

జగిత్యాల జనవరి 20(ప్రజా మంటలు )
ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాద్ మహానగరంలో మందకృష్ణ మాదిగ జరపతల పెట్టిన లక్ష డప్పులు వేల గొంతుల మహాప్రదర్శనకు బీసీలుగా తరలిరావాలని బీసీ కవులు కళాకారులు మేధావుల ఐక్యవేదిక కన్వీనర్ దరువు అంజన్న పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం లో
ఉద్యమకారులు,కవి మోహన్ బైరాగి మాట్లాడుతూ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ప్రజాస్వామికమైన డిమాండ్ అని దానిని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు
, ఈ మహా ప్రదర్శనకు ఎస్టీ,బీసీలు, ఓసీలు సైతం మద్దతు ఇవ్వడం హర్షించదగ్గ విషయం అన్నారు అలాగే ఈనెల 24న మంద కృష్ణమాదిగ జగిత్యాల వస్తున్న సందర్భంగా బీసీ మేధావులు కళాకారులు ప్రజాసంఘాల నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు
ఈ సమావేశంలో ఎంఎస్సి జిల్లా అధ్యక్షులు దుమల గంగారాం, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీనివాస్,జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్,బొనగిరి కిషన్,సీనియర్ నాయకులు బాలే శంకర్,రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బి.సి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, బి.సి మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా (న్యాయవాది), బిసి సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షురాలు బండపెల్లి మల్లీశ్వరి, బిసి సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు రాపర్తి రవి, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేష్, ఎమ్మార్పీఎస్ ప్రచార కార్యదర్శి కొల్లూరి సురేందర్ నియోజకవర్గ ఇన్చార్జి నక్క సతీష్ కో ఇన్చార్జి పొండేటి సునీల్ పట్టణ అధ్యక్షులు బొల్లరపు దివాకర్ రూరల్ మండల అధ్యక్షులు దాసరి సతీష్ ,అర్బన్ మండల అధ్యక్షులు బాపురపు గంగారాం, గౌరవ అధ్యక్షులు,సంగేపు ముత్తు ,తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రోడ్డుపైనే అక్రమ నిర్మాణం... ప్రజావాణిలో ఫిర్యాదు
సికింద్రాబాద్, నవంబర్ 24 (ప్రజా మంటలు):
బన్సీలాల్ పేట డివిజన్ న్యూ బోలాక్పూర్ లో ఓ ఇంటి యజమాని( 6-4-43/1) ప్రధాన రహదారిని ఆక్రమించుకొని ఇంటి ముందు ఇనుప మెట్లను నిర్మించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం GHMC బేగంపేట డిప్యూటీ కమిషనర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఇక్కడున్న నల్ల... శరణఘోషలతో వంగరలో అయ్యప్ప స్వాముల సందడి
అమలా కొండాల్ రెడ్డి దంపతుల సంప్రదాయ అయ్యప్ప పడిపూజ ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎలక్ట్రికల్ నూతన డి ఈ గంగా రామ్
జగిత్యాల నవంబర్ 24 (ప్రజా మంటలు)జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందజేసిన జగిత్యాల ఎలెక్ట్రికల్ డి ఈ గా నూతనంగా నియామకం అయిన గంగారామ్ ఈ కార్యక్రమంలో నాయకులు నక్కల రవీందర్ రెడ్డి శ్రీరామ్ భిక్షపతి దుమాల రాజ్ కుమార్... సి ఎస్ ఐ చర్చిలో అందించిన వైద్యసేవలు మరువలేనివి ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల నవంబర్ 24(ప్రజా మంటలు)
సి.ఎస్.ఐ చర్చిలో వైద్య సేవలు మరువలేనివని ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ అన్నారు.జిల్లా యునైటెడ్ క్రిస్టియన్ ఫెలోషిప్ అసోసి యేషన్ జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సతీమణి... గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ . బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం
జగిత్యాల నవంబర్ 24(ప్రజా మంటలు)ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా సోమవారం రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 6 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకొని... మాజీ మంత్రి జీవన్ రెడ్డితో విశ్రాంతి ఉద్యోగస్తుల కొత్త కార్యవర్గం
జగిత్యాల (రూరల్) నవంబర్ 24 +ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రం, ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా విశ్రాంతి ఉద్యోగస్తుల నూతన కార్యవర్గం సభ్యులు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డిని కలిశారు. కార్యవర్గ నాయకులు శాలువతో పాటు, పుష్పగుచ్ఛాలు అందజేశారు మరియు విశ్రాంతి ఉద్యోగస్తుల తరపున శుభాకాంక్షలు తెలిపారు.
సమావేశంలో విశ్రాంతి ఉద్యోగస్తుల... మల్లన్నపేట జాతరకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ::జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 24 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం మల్లనపేటలో గల ప్రసిద్ధ చెందిన పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి (మల్లన్న పేట జాతర) సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. నవంబర్ 26 తేదీ నుండి డిసెంబర్ 17 వ... సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు టీమిండియా జట్టు ప్రకటన
ముంబై నవంబర్ 23:
భారత్–సౌతాఫ్రికా మధ్య జరగనున్న మూడు వన్డేల సిరీస్కు భారత జట్టును BCCI ప్రకటించింది. ఈ సిరీస్కు కేఎల్ రాహుల్ కెప్టెన్గా, రిషబ్ పంత్ వైస్ కెప్టెన్గా నియమితులయ్యారు.
గాయంతో బాధపడుతున్న శుభ్మన్ గిల్ ఈ సిరీస్కు దూరమయ్యాడు.
భారత్ జట్టు ఇలా ఉంది :
బ్యాట్స్మెన్: రోహిత్ శర్మ, యశస్వి... వనపర్తిలో మాతా–శిశు సంరక్షణ కేంద్రం సందర్శించిన కవిత
వనపర్తి నవంబర్ 23 (ప్రజా మంటలు):
వనపర్తి జిల్లా కేంద్రంలోని మాతా–శిశు సంరక్షణ కేంద్రం మరియు ప్రభుత్వ ఆస్పత్రిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. జాగృతి "జనంబాట" కార్యక్రమంలో భాగంగా కొత్తకోట ప్రాంతంలో చేనేత కార్మికులతో కూడా ఆమె మాట్లాడి చీరలు, వస్త్రాల నేయడం గురించి వివరాలు తెలుసుకున్నారు.
సందర్శన తర్వాత కవిత... జగిత్యాలలో కొత్త జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి అభినందనలు
జగిత్యాల (రూరల్) నవంబర్ 23 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా నియమితులైన నందన్నను ఘనంగా సత్కరించే కార్యక్రమం ఇందిరా భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోన్స్ నరేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్... జగిత్యాలలో సత్య సాయి బాబా శతవత్సర వేడుకలు
జగిత్యాల (రూరల్) నవంబర్ 23 (ప్రజా మంటలు):శ్రీ భగవాన్ సత్య సాయి బాబా వారి శతవత్సర వేడుకలు జగిత్యాల సత్యసాయి మందిరంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించబడాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ సత్య సాయి బాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తరువాత, సత్య సాయి సేవా సమితి... జగిత్యాలలో ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం
జగిత్యాల (రూరల్ ) నవంబర్ 23 (ప్రజా మంటలు):
జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (DRDA) మరియు సెర్ప్ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమాన్ని ఎస్సీ, ఎస్టీ,... 