పద్మశాలి యువజన సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
పద్మశాలి యువజన సంఘం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
రాయికల్ జనవరి 19:
పట్టణంలోని పద్మశాలి యువజన సంఘం నూతన క్యాలెండర్ ను రాయికల్లోని మార్కండేయ దేవాలయ ఆవరణంలో ముఖ్య అతిథులు మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు ఆవిష్కరించారు
మోర హనుమాన్లు మాట్లాడుతూ, పద్మశాలి లు ఐక్యతతో సమాజానికి ఆదర్శంగా ఉండాలని ఉన్నత పదవులు చేపట్టాలని, సంఘం అభివృద్ధికి బాటలు వేయాలని అన్నారు. సంఘ పెద్దలు మాట్లాడుతూ పద్మశాలి వంశవృక్షం విశిష్టతను వివరించారు
అనంతరం ఇటీవలే పద్మశాలి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన భూపతిపూర్ మాజీ సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్ ను శాలువాతో సన్మానించారు,
ఈ కార్యక్రమంలో, సేవా సంఘం అధ్యక్షులు తాటిపాముల విశ్వనాథం, యువజన సంఘం అధ్యక్షులు సామల సతీష్, కార్యదర్శులు మామిడాల లక్ష్మీనారాయణ, ఆడేపు రాజీవ్, అనుమల్ల చంద్ర తేజ, క్యాషియర్ చిలువేరి నరసయ్య ఉపాధ్యక్షులు సింగని సతీష్,
కౌన్సిలర్ లు, మ్యాకల కాంతారావు, శ్రీరాముల సత్యనారాయణ, మ్యాకల రమేష్, ఎలిగేటి అనిల్ , మాజీ సంఘం అధ్యక్షులు బొమ్మ కంటి రాంగోపాల్,
గౌరవ అతిధులు press jac ప్రధాన కార్యదర్శి కడకుంట్ల జగదీశ్వర్ , హనుమాన్ దేవాలయ చైర్మన్ దాసరి గంగాధర్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మచ్చ శేఖర్, గార్లకు, విశిష్ట అతిథులుగా అష్టమవాడ పెద్దలు ,పోపా సంఘం అధికారులు ఎలిగేటి రాజా కిషోర్, గుట్ట సత్యనారాయణ గార్లు , ముఖ్య సలహాదారులు సామల గోపాల్ , ఆడెపు నరసయ్య ,పాత్రికేయ సోదరులు సింగనీ శ్యామ్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి మం "నేరెళ్ల లోనే జవహర్ నవోదయ నెలకొల్పాలని కేంద్రమంత్రికి ప్రభుత్వ విప్, ఎంపి వినతి

ఘనంగా కొనసాగుతున్న శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

రైతులకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
.jpg)
సుబ్రహ్మాణ్యస్వామి సేవలో మాజీ మంత్రి మర్రి సికింద్రాబాద్ ఫిబ్రవరి 11 (

జనహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిభిరం
.jpg)
#Draft: Add Your Title
.jpg)
స్కందగిరిలో ఘనంగా తైపూసం పాలకావడి ఉత్సవాలు

నేషనల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ లో గోల్డ్ మెడల్ విద్యార్థిని అభినందించిన ఎమ్మెల్యే డా. సంజయ్

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

దేవాలయ పవిత్రతను కాపాడుకునేందుకే బోర్డు.. ఏర్పాటు చేశాం-గ్రామ ప్రజలు భక్తులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కి బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత

మోడీ అమెరికా పర్యటనకు ముందే ట్రంప్ బహుమతి
.jpg)