33 34 45 వార్డుల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే, చైర్పర్సన్
జగిత్యాల జనవరి 19 (ప్రజా మంటలు)
పట్టణ 33,34,45 వార్డులో TUFIDC నిధులు 70 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి,34వ వార్డులో శ్రీ ముత్యాల పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు,ప్రజ్ఞ మున్నూరు కాపు యువజన సంఘం నూతన భవనాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
ముఖ్యమంత్రి తో కలిసి పనిచేసి జగిత్యాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా..
70 కోట్లతో జగిత్యాల పట్టణంలో మరియు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల వద్ద అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.
దాదాపు 20వేల మంది ప్రజలు డబల్ బెడ్ రూం ఇండ్లలో ఉండబోతున్నారు.
ప్రాథమిక సౌకర్యాలు పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం అన్నారు.
జగిత్యాల పట్టణం లో 5 కోట్లతో ఇందిర మహిళా శక్తి భవనం ఏర్పాటు,
రైతు బజార్ తో హోల్ సేల్ మార్కెట్ అభివృద్ధి అయిందనీ
జగిత్యాల పట్టణం లో 6500 మందికి నూతన రేషన్ కార్డులు అందించబడ్డాయి.
అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేస్తామన్నారు.
40 కోట్లతో గ్రామాల్లో త్వరలోనే నిర్మాణ నిర్మాణం కోసం అభివ్రుద్ది కార్యక్రమాలు ప్రారంభిస్తాము అన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతిష్,వైఎస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగభూషణం,కౌన్సిలర్ లు పిట్ట ధర్మరాజు,బోడ్ల జగదీష్,రజనీ నరేందర్,
కుసరి అనిల్,కూతురు రాజేష్,కూతురు పద్మ,లత జగన్,గుర్రం రాము,జుంబర్తి రాజ్ కుమార్,కోరే గంగమల్లు ,అల్లెగంగసాగర్,నాయకులు క్యాదసు నాగయ్య, దుమాల రాజ్ కుమార్,వెంకన్న,ఆరుముల్ల పవన్, చిట్ల రవి,గంగం వేణు,కత్రోజ్ గిరి,సుమన్ రావు,ప్రభాత్,శరత్ రావు,రంగుమహేష్,పుల్ల మల్లయ్య,పోతునుక మహేష్ ,అహమ్మద్,
పవన్ గౌడ్,జిల్లా యూత్ ఉపాధ్యక్షులుసాయి,రెడ్డి,శ్రీనివాస్,మహేష్,గట్టు రాజు, ఏనుగుల రాజు,జంగిలి శశి,కోటేశ్వర రావు,దాసరి ప్రవీణ్,,లవంగ శ్రీనివాస్,సంకే మహేష్,AEఅనిల్,నాయకులు,తదితరులు ఉంటాయి.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి కల్వకుంట్ల కవిత రాజీనామా

రైళ్లపై రాళ్ల దాడులు – 33 మంది అరెస్టు

గణేశ్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

ఈనెల 19న ఎఫ్టీపీసీ గ్రేటర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ప్రధానం

గణేశ్ సెలబ్రేషన్స్ నేపద్యంలో పోలీసుల ప్లాగ్ మార్చ్

గొల్లపల్లి మండల కేంద్రంలో ధర్నా, నిరసన తెలిపిన బి ఆర్ఎస్

సింగరేణి లాభాలలో 35%బోనస్, పెండింగ్ సమస్యల పరిష్కారానికి బొగ్గుగని కార్మిక సంఘం ధర్నా

ఘనంగా వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని

యంగ్ బాయ్స్ యూత్ వినాయక మండపం వద్ద మహా అన్నదానం
.jpg)
గాంధీ విగ్రహం వద్ద గుర్తుతెలియని డెడ్ బాడీ

సీఎం ప్రజావాణి కి వచ్చే వృద్ధులు, వికలాంగులకు ఉచిత రవాణా కోసం...బ్యాటరీ వెహికల్
