గ్రాడ్యుయేట్స్ ఏఈఓ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శినీ అభినందించిన ఎమ్మెల్యే సంజయ్

On

IMG-20250119-WA0096
జగిత్యాల జనవరి 19 (ప్రజా మంటలు)
తెలంగాణ రాష్ట్ర గ్రాడ్యుయేట్స్ ఏఈఓ అసోసియేషన్  ప్రధాన కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన ఏ.సంధ్య సంపత్  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలువగా వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్

Tags
Join WhatsApp

More News...

Local News  Sports  State News 

తెలంగాణ సబ్ జూనియర్ అథ్లెటిక్స్‌లో జగిత్యాల విద్యార్థుల సత్తా

తెలంగాణ సబ్ జూనియర్ అథ్లెటిక్స్‌లో జగిత్యాల విద్యార్థుల సత్తా మెటుపల్లి, జనవరి 18 (ప్రజా మంటలు): 11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు అదిలాబాద్‌లో శనివారం ఘనంగా జరిగాయి. ఈ పోటీల్లో జగిత్యాల జిల్లా విద్యార్థులు అద్భుత ప్రదర్శనతో రెండు బంగారు పథకాలు సాధించి జిల్లా ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో చాటారు. 8 సంవత్సరాల విభాగంలో నిర్వహించిన 60 మీటర్ల...
Read More...

ధర్మారం ఆదర్శ పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ధర్మారం ఆదర్శ పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం గొల్లపల్లి, జనవరి 18 (ప్రజా మంటలు): ధర్మారం మండల ఆదర్శ పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతి ప్రవేశాలతో పాటు ఏడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మిగిలి ఉన్న సీట్ల భర్తీ కోసం తెలంగాణ మోడల్ స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్ ఈరవేణి...
Read More...

సీనియర్ నాయకులకే మున్సిపల్ టికెట్ల ఇవ్వాలి: మైనార్టీ నాయకుల డిమాండ్:

సీనియర్ నాయకులకే మున్సిపల్ టికెట్ల ఇవ్వాలి: మైనార్టీ నాయకుల డిమాండ్: కరీంనగర్, జనవరి 18 (ప్రజా మంటలు): రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముస్లిం మెజారిటీ ఓట్లు ఉన్న డివిజన్లలో, అలాగే ముస్లింల జనాభా 30 శాతం కంటే ఎక్కువగా ఉన్న డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ మొహమ్మద్ తాజోద్దిన్ డిమాండ్ చేశారు. గతంలో కాంగ్రెస్...
Read More...
State News 

బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. కేసీఆర్‌ను తరిమికొట్టాలి

బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. కేసీఆర్‌ను తరిమికొట్టాలి ఖమ్మం, జనవరి 18 (ప్రజా మంటలు): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తానని కంకణం కట్టుకున్న కేసీఆర్‌ను రాజకీయంగా తరిమికొట్టాలని హెచ్చరించారు. బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వకుండా పేదలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. పేదలను మోసం...
Read More...
National  International  

ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య మండలికి అడుగు – ఈయూ, దక్షిణ అమెరికా దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం

ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య మండలికి అడుగు – ఈయూ, దక్షిణ అమెరికా దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం బ్రస్సెల్స్ జనవరి 18: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నేతలు దక్షిణ అమెరికా దేశాలతో చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ఒప్పందం అమలులోకి వస్తే, ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రీ-ట్రేడ్ జోన్‌గా ఇది నిలవనుంది అని ఈయూ నేతలు ప్రకటిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిపాలన కాలంలో యూరోప్ భద్రతపై బాధ్యత...
Read More...
Local News  State News 

సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు - సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీమంత్రి,

సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదు - సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీమంత్రి, (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  సికింద్రాబాద్ 18 జనవరి (ప్రజా మంటలు) :  సికింద్రాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని క్యాంప్ కార్యాలయంలో బి ఆర్...
Read More...
State News 

పవిత్ర నాగోబా జాతర సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

పవిత్ర నాగోబా జాతర సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు హైదరాబాద్, జనవరి 18 (ప్రజా మంటలు): పవిత్ర నాగోబా జాతర సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గోండు ఆదివాసీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గోండు ఆదివాసీల ఆరాధ్య దైవమైన నాగోబా దేవుని జాతర ప్రకృతి, ఆధ్యాత్మికత, సామూహిక జీవన విలువలకు ప్రతీకగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఆదివాసీ సంస్కృతి వైభవాన్ని...
Read More...
Local News 

జగిత్యాల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన ఎమ్మెల్సీ ఎల్. రమణ

జగిత్యాల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని సన్మానించిన ఎమ్మెల్సీ ఎల్. రమణ జగిత్యాల, జనవరి 18 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా ప్రెస్ క్లబ్ TUWJ (IJU) నూతన కార్యవర్గ సభ్యులను ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ ఘనంగా సన్మానించారు. శనివారం జగిత్యాలలోని ఆయన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ జగిత్యాల నూతన అధ్యక్షులు ఎల్లాల రాజేందర్ రెడ్డి, ప్రధాన...
Read More...

సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ

సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ జగిత్యాల, జనవరి 18 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లాకు చెందిన ఎనిమిది మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన సుమారు రూ.2 లక్షల విలువగల చెక్కులను ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ గారు పంపిణీ చేశారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం జగిత్యాల పట్టణంలోని ఎమ్మెల్సీ క్యాంపు...
Read More...
Local News  Crime 

జగిత్యాలలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి,

జగిత్యాలలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి, జగిత్యాల, జనవరి 18 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జగిత్యాలకు చెందిన నవనీత్, సాయి తేజ, ధరూర్‌కు చెందిన సృజన్ అనే ముగ్గురు యువకులు సంక్రాంతి సెలవుల సందర్భంగా జగిత్యాలకు వచ్చారు....
Read More...
National  Comment  International  

యుఎఈ అధ్యక్షుడి ఆకస్మిక భారత పర్యటన – వెనుక కారణాలు ఏమిటి?

యుఎఈ అధ్యక్షుడి ఆకస్మిక భారత పర్యటన – వెనుక కారణాలు ఏమిటి? న్యూఢిల్లీ, జనవరి 17: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఆకస్మికంగా భారతదేశాన్ని సందర్శించడం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు, సౌదీ, పాకిస్తాన్, టర్కీ ల మధ్య సైనిక, రక్షణ ఒప్పందాల నేపధ్యంలో ఈ పర్యటన వెనుక గల్ఫ్ దేశాలలో నెలకొన్న రాజకీయ...
Read More...
National  State News 

పొత్తులపై బహిరంగ వ్యాఖ్యలు వద్దు : తమిళనాడు కాంగ్రెస్ నాయకులకు రాహుల్ గాంధీ సూచన

పొత్తులపై బహిరంగ వ్యాఖ్యలు వద్దు : తమిళనాడు కాంగ్రెస్ నాయకులకు రాహుల్ గాంధీ సూచన న్యూఢిల్లీ, జనవరి 17 (ప్రజా మంటలు): తమిళనాడు కాంగ్రెస్ నాయకులు కూటములు, సీట్ల పంపకం వంటి అంశాలపై బహిరంగంగా మాట్లాడవద్దని పార్టీ అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తమిళనాడు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సెల్వప్పెరుంధగై వెల్లడించారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పూర్తిగా అనుసరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడులో అసెంబ్లీ...
Read More...