జిల్లా ఫోటో ,వీడియో గ్రాపర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
జనవరి 16 ( ప్రజా మంటలు)
జిల్లా పోటో మరియు వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి రెడ్డి ఫంక్షన్ హాల్ కి ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ , మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల పట్టణానికి చెందిన తుర్పాటి శంకర్ ఇటీవల మరణించగా ఫోటోగ్రఫి కుటుంబ భరోసా పథకం లో భాగంగా రాష్ట్ర అసోసియేషన్ తరపున వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా 1 లక్ష 60 వెలు అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే,ఛైర్ పర్సన్ ని శాలువా తో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్,రాష్ట్ర ఉపాధ్యక్షులు కస్తూరి రాకేష్,
రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వేముల శ్రీనివాస్,జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్,ప్రధాన కార్యదర్శి గొడ్డండ్ల శ్రీనివాస్, కోశాధికారి అంగరీ వంశీ కృష్ణ,కార్యవర్గ సభ్యులు,సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
