పసుపు బోర్డ్ ఏర్పాటుకు ముఖ్య కారణం ఆనాటి ఎంపీ కవిత సుదీర్ఘ పోరాటమే
జెడ్పి మాజీ చైర్పర్సన్ దావా వసంత
జగిత్యాల జనవరి 16 (ప్రజా మంటలు)
పసుపు బోర్డు ఏర్పాటుకు ఆనాటి ఎంపీ కవిత ముఖ్య కారణం అన్నారు మాజీ జెడ్పి చైర్పర్సన్ దావా వసంత .ఈ ప్రాంత పసుపు రైతుల చిరకాల వాంఛ పసుపు బోర్డు ఏర్పాటు కల నెరవేరడం అభినందనీయం అని జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తి గ్రామంలో పసుపు రైతులతో కలిసి కెసిఆర్ మరియు కవితక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసిన చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ....
నిజమాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డ్ ఏర్పాటు అయినందుకు పసుపు రైతులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసారు.
ఈ ప్రాంత పసుపు రైతుల సుదీర్ఘ కాల పోరాటం,ఆనాటి ఎంపీ కవితక్క నాయకత్వంలో BRS పార్టీ ఎమ్మెల్యేలు అందరూ అనేక సార్లు సంబంధిత కేంద్ర మంత్రులు,ప్రధాన మంత్రి ని కలవటం, మరియు పసుపు బోర్డ్ ఏర్పాటు కోసం కవితక్క పార్లమెంట్ లో గళమెత్తటం లాంటి పోరాటాల ఫలితంగా పసుపు బోర్డ్ ఏర్పాటు కల ఫలించింది.
ఎమ్మెల్యే లతో కలిసి పసుపు పండించే రాష్ట్రాల సి.ఎం లతో కేంద్రానికి పసుపు బోర్టు ఏర్పాటు కొరకు లేఖలు ఇప్పించడం కోసం ఆనాటి ఎంపీ కవితక్క చేసిన కృషి ని గుర్తు చేశారు.
పసుపు ఆధారిత పరిశ్రమలలు ఏర్పాటు చేసి,ఇప్పటికైనా పసుపు కనీస మద్దతు ధర క్వింటాలుకు 15000 ఉండేలా చూడాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో పసుపు కుగుర్తింపు వచ్చేలా GI TAGGING ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
*పసుపు రైతులు మాట్లాడుతూ ఇది ముమ్మాటికీ కవితక్క పోరాటం వల్లే పసుపు బోర్డు సాధ్యమైందని ఈ సందర్భంగా కవితక్క కు పసుపు రైతులందరూ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ పాక్స్ చైర్మన్ సదాశివరావు రూరల్ మండలం అధ్యక్షుడు ఆనందరావు మాజీ సర్పంచ్ గుర్ర ప్రవీణ్ నాయకులు రాం రెడ్డి శేఖర్ రామ కిషన్ గంగారెడ్డి,మహేష్ గౌడ్ హరీష్ రామ స్వామి లక్ష్మణ్, మాలయ్య, లక్ష్మిరాజం రైతులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
