రెండు బైక్ లు ఎదురెదురుగా డీ కొని ముగ్గురి మృతి
On
రెండు బైక్ లు ఎదురెదురుగా డీ కొని ముగ్గురి మృతి
గొల్లపల్లి జనవరి 10 (ప్రజా మంటలు):
జగిత్యాల ధర్మపురి ప్రధాన రహదారిపై తక్కలపల్లి అనంతారం మధ్య రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ కు చెందిన భూత గడ్డ అరవింద్, బత్తుల సాయి అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు వంశీని చికిత్స నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
వారం రోజుల క్రితం వంశీ గల్ఫ్ నుండి వచ్చి తిరుపతి వెళ్లి వచ్చాడు. తిరుపతి ప్రసాదం ఇచ్చి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందగా వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%= node_description %>
<% } %>
Read More...
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య,
Published On
By ch v prabhakar rao
మీత అయ్య వార్ల అధ్యక్షునిగా తిరు కోవేల నరసయ్య,
మెట్టుపల్లి జనవరి 26 (ప్రజా మంటలు) మెట్టుపల్లి డివిజన్ మిత అయ్యవారు అధ్యక్షుని గా తిరు కోవెల నరసయ్య, ఉపాధ్యక్షులుగా సాత్పడిఅశోక్, ప్రధాన కార్యదర్శిగా గడ్డల కాంతయ్య, కోశాధికారి గా ధర్మపురి పురుషోత్తం ను ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు మెట్టుపల్లి లో సోమవారం జరిగిన మిత అయ్యవార్ల...
Read More...
ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
Published On
By ch v prabhakar rao
ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
ధర్మపురి జనవరి 20:
దక్షిణ కాశీగా, హరిహర క్షేత్రంగా, గోదావరి తీరాన వెలసి, మున్సిపాలిటీ, మండల, నియోజక వర్గ కేంద్రంగా, నిత్య భక్త జన సందడితో అలరారే ధర్మపురి క్షేత్రం సమగ్రాభివృద్ధికి కృషి సల్పగనని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరిలక్ష్మణ్ కుమార్...
Read More...
ధర్మపురి క్షేత్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
Published On
By ch v prabhakar rao
కాంగ్రెస్ నేతలు కంటి పరీక్షలు చేయించుకోవాలి * బీఆర్ఎస్ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..?
Published On
By ch v prabhakar rao
కాంగ్రెస్ నేతలు కంటి పరీక్షలు చేయించుకోవాలి * బీఆర్ఎస్ హాయంలో చేసిన పనులు కనిపించడం లేదా..?
సికింద్రాబాద్, జనవరి 20 (ప్రజామంటలు):
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ది పనులు కాంగ్రెస్ నాయకులకు కనింపించకపోతే, కంటి పరీక్షలు చేయించుకోవాలని బన్సీలాల్ పేట డివిజన్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఎల్.వెంకటేశన్ రాజు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...మాజీ మంత్రి,...
Read More...
ప్రతి బ్యాంక్ ఏటీఎం వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డు, సిసి కెమెరాలు, అలారం సిస్టం ఏర్పాటు చేయాలి
Published On
By Siricilla Rajendar sharma
ఎస్పీ అశోక్ జగిత్యాల జనవరి 20( ప్రజా మంటలు )జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల్లో పని చేస్తున్న బ్యాంకు అధికారులతో బ్యాంకుల, ఏటీఎంల వద్ద భద్రతా ప్రమాణాలు, సిసి కెమెరాల ఏర్పాటు, ఆర్థిక నేరాలు, గతంలో జరిగిన బ్యాంకు మరియు ఏటీఎం సంబందించిన నేరాల గురించి, భవిష్యత్తు లో...
Read More...
మాదిగల మహా ప్రదర్శనకు బీసీలుగా మద్దతిద్దాం బీసీ నేత దరువు అంజన్న
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 20(ప్రజా మంటలు ) ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాద్ మహానగరంలో మందకృష్ణ మాదిగ జరపతల పెట్టిన లక్ష డప్పులు వేల గొంతుల మహాప్రదర్శనకు బీసీలుగా తరలిరావాలని బీసీ కవులు కళాకారులు మేధావుల ఐక్యవేదిక కన్వీనర్ దరువు అంజన్న పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం లో ఉద్యమకారులు,కవి మోహన్ బైరాగి మాట్లాడుతూ
,...
Read More...
పోలీస్ శాఖను మరింత ప్రజలకు చేరువ చేయడానికే గ్రీవెన్స్ డే
Published On
By Siricilla Rajendar sharma
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల జనవరి 20 (ప్రజా మంటలు ) ప్రజల సౌకర్యార్థం ప్రజలకు మరింత చేరువ కావడానికి నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 13 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి తమ సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో
Read More...
పిల్లల భద్రతే మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి జిల్లా ఎస్పి అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల జనవరి 20(ప్రజా మంటలు )పిల్లల భద్రతే మాకు ముఖ్యం రోడ్డు ప్రమాద నివారణ లో అందరూ భాగస్వాములు కావాలి స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన సంబంధిత డ్రైవరు, యాజమాన్యం పై కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ అశోక్ అన్నారు. విద్యాసంస్థల ప్రతి వాహనానికి తప్పనిసరిగా రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి...
Read More...
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి
Published On
By Siricilla Rajendar sharma
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల జనవరి 20( ప్రజా మంటలు )
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
జిల్లాలో 14 వార్డులో 60 లక్షలతో, 15 వ వార్డులో 20...
Read More...
ఈరోజు రాత్రి 10.30కి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం
Published On
By ch v prabhakar rao
ఈరోజు రాత్రి 10.30కి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం
వాషింగ్టన్ జనవరి 20:
ఆమెరికా సంయుక్త రాష్ట్రాల 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది; 'అమెరికా ఎదుర్కొంటున్న ప్రతి సంక్షోభాన్ని పరిష్కరిస్తాను' అని ఆయన విజయ ర్యాలీలో అన్నారు.చలి ఉష్ణోగ్రతల కారణంగా, ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రధాన హాల్ లోపల జరుగుతుంది....
Read More...
తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి ఘన వేడుకలు
Published On
By ch v prabhakar rao
తెలంగాణ కెనడా అసోసియేషన్ టొరంటో లో సంక్రాంతి ఘన వేడుకలు
హైదరాబాద్ జనవరి 20:
తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ‘తీన్మార్ సంక్రాంతి’గా మైఖేల్ పవర్ సెకండరీ స్కూల్, ఎటోబికో లో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలను కమిటీ కార్యదర్శి శంకర్ భరద్వాజ పోపూరి ప్రారంభించగా, గుప్తేశ్వరి వాసుపిల్లి, శ్రీమతి పద్మజ వరదా,...
Read More...
తెలుగు నటుడు విలన్ విజయ్ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ మృతి
Published On
By ch v prabhakar rao
తెలుగు నటుడు విలన్ విజయ్ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ మృతి
చెన్నై జనవరి 20:
టాలీవుడ్ ప్రముఖ నటుడు, విలన్ విజయ్ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ l చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు.
ఒక వారం క్రితం, విజయ్ రంగరాజు హైదరాబాద్లో ఒక సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడ్డారు. ఆ...
Read More...