మెదక్ జిల్లా తూప్రాన్ లో రోడ్డు ప్రమాదం
బైక్ లో మంటలు చెలరేగి వాహనదారునికి గాయాలు
On
మెదక్ జిల్లా తూప్రాన్ లో రోడ్డు ప్రమాదం
బైక్ లో మంటలు చెలరేగి వాహనదారునికి గాయాలు
తూప్రాన్ డిసెంబర్ 03:
తూప్రాన్ లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలు వైరల్ గా మారాయి. ఓ రోడ్డు మలుపు వద్ద బైకు టిప్పర్ ఢీకొట్టి, దాని మీదుగా వెళ్లింది.
బైక్‌లో మంటలు చెలరేగడంతో, లారీ కింద పడిపోయిన వాహనదారుడు దశరథ్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే మంటలను ఆర్పేసి, బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సాయి శ్రీనివాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు
Published On
By From our Reporter
మెట్టుపల్లి నవంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా.మెట్టుపల్లి లోని సాయి శ్రీనివాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందించడం జరిగింది మరియు రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్... డ్రగ్స్.సైబర్ నేరాలపై అవగాహన సదస్సు.
Published On
By From our Reporter
ఇబ్రహీంపట్నం నవంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా గౌరవ ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బుధవారం రోజున ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ నందు విద్యార్థులకు సైబర్,డ్రగ్స్, ట్రాఫిక్ మరియు ఉమెన్ ట్రాఫికింగ్ లాంటి పలు అంశాల పైన అవగాహన సదస్సు ను ఇబ్రహీంపట్నం ఎస్... వేములకుర్తి పాఠశాల కు పురిపైడ్,నిటి ట్యాంక్ అందచేత
Published On
By From our Reporter
ఇబ్రహీంపట్నం నవంబర్ 19( ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోని వేములకుర్తి గ్రామంలో ప్రాథమిక పాఠశాల (బండమిది బడి) విధ్యర్డుల కు తాగునీరు అందిచాలని బుదవారం 2005- 06 పదవతరగతి పుర్వవిధ్యరుల అధ్వర్యంలో పురిపైడ్,మరియు గంగపుత్ర యుత్ అధ్వర్యంలో నిటి ట్యాంక్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగమణి కీ ఎర్పాటు... రాంగోపాల్‌పేట్ లో ఇందిరాగాంధీ విగ్రహావిష్కరణ
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 19 (ప్రజామంటలు ):
దేశానికి సేవలందించిన దివంగత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ చేసిన మేలును దేశ ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ అన్నారు. రాంగోపాల్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు దుండిగల్ల మల్లికార్జున్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ అంబేడ్కర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ నూతన విగ్రహాన్ని బుధవారం ఆమె జయంతి... అమెరికాలో 2017 నాటి శశికళ–అనీష్ హత్య కేసులో అసలు నిందితుడికి చేరుకున్న విచారణ
Published On
By From our Reporter
హైదరాబాద్ నవంబర్ 19:
అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శశికళ నర్రా (Sasikala Narra) మరియు ఆమె ఏడేళ్ల కుమారుడు అనీష్ సాయి నర్రా 2017లో జరిగిన దారుణ హత్య కేసు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ సంచలనంగా మారింది. న్యూజెర్సీలో జరిగిన ఈ ద్విప్రమాణ హత్యలో నిజమైన నిందితుడిని అధికారులు గుర్తించినట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి.
ఎలా... మహిళా అభ్యున్నతీకి కాంగ్రెస్ పార్టీ కృషి. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి.
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 19 (ప్రజా మంటలు):రాష్ట్రంలోని మహిళ సోదరిమణుల అభ్యున్నతే ధ్యేయంగా రాష్ట్రం లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి అన్నారు.
ఇందిరా గాంధీ జన్మదినం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక భగినీ నివేదిత ఆశ్రమంలో ఆల్... జగిత్యాలలో ASMITA కిక్‌బాక్సింగ్ లీగ్ రాష్ట్ర స్థాయి పోటీలు
Published On
By Sama satyanarayana
జగిత్యాల, నవంబర్ 19 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని విరూపాక్షి గార్డెన్స్ లో ఖేలో ఇండియా కార్యక్రమం భాగంగా నిర్వహిస్తున్న ASMITA కిక్ బాక్సింగ్ లీగ్ 2025–26 రాష్ట్ర స్థాయి కిక్‌బాక్సింగ్ పోటీలను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు.
రాష్ట్ర స్థాయి లీగ్ పోస్టర్ ఆవిష్కరణ
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిసెంబర్... ఎమ్మెల్యేను కలిసిన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఛైర్మన్
Published On
By Sama satyanarayana
జగిత్యాల, నవంబర్ 19 (ప్రజా మంటలు):జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన కరీంనగర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ కే. రాజశేఖర్, డైరెక్టర్ సాయి కృష్ణ మర్యాద పూర్వక భేటీ చేశారు. ఇటీవల ఎన్నికైన అర్బన్ బ్యాంక్ నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు... ఇందిరా గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలి: మాజీ మంత్రి జీవన్ రెడ్డి
Published On
By Sama satyanarayana
జగిత్యాల, నవంబర్ 19 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఇందిరా భవన్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ
కార్యక్రమంలో భాగంగా... జమాత్ ఇస్లాం హింద్ ఆధ్వర్యంలో ఫారన్ క్లినిక్ ఫ్యామిలీ హెల్త్ కేర్ ప్రారంభం
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 19 (ప్రజా మంటలు)ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జమాత్ ఏ ఇస్లామీ హింద్ జగిత్యాల ఆద్వర్యం లో ఫారన్ క్లినిక్ ను ఫ్యామిలీ హెల్త్ కేర్ ను ప్రారంభించిన తెలంగాణ మైనార్టీ కమిషన్ చైర్మన్ తారీక్అన్వర్,జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
ఎమ్మెల్యే మాట్లాడుతూ
ప్రతి సొసైటీ సేవ... ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఫ్యామిలీ హెల్త్ కేర్ క్లినిక్
Published On
By Sama satyanarayana
జగిత్యాల (రూరల్), నవంబర్ 19 (ప్రజా మంటలు):
జమాత్ ఏ ఇస్లామీ హింద్ – జగిత్యాల విభాగం ఆద్వర్యంలో ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిర్వహిస్తున్న ఫారన్ ఫ్యామిలీ హెల్త్ కేర్ క్లినిక్ ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా తెలంగాణ మైనారిటీ కమిషన్ చైర్మన్ తారీక్అన్వర్, జగిత్యాల... బిహార్ ముఖ్యమంత్రిగా 10 వ సారి నితీష్ కుమార్‌కు ఎన్నిక
Published On
By From our Reporter
20 మంది మంత్రులతో ప్రమాణస్వీకారం
పాట్నా, నవంబర్ 19 (ప్రజా మంటలు):
బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జేడీయూ అధినేత నితీష్ కుమార్ 10వ సారి బిహార్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమాఖ్య సమావేశంలో ఆయన పేరును ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అదే సమావేశంలో బీజేపీ నేత సామ్రాట్ చౌదరి, విజయ్... 