ముంబై వలసజీవులారా తెలంగాణలోని కుల జనగణనలో పాల్గొనండి !--ముంబై నేతల పిలుపు
ముంబై వలసజీవులారా తెలంగాణలోని కుల జనగణనలో పాల్గొనండి !--ముంబై నేతల పిలుపు
ముంబై నవంబర్ 09:
తెలంగాణ గ్రామాల నుంచి పొట్టకూటి కోసం ముంబైకి వెళ్ళిన అశేష వలసజీవుల జీవితాలు దుర్భరంగా ఉన్నాయి. ఒక కాలు ముంబైలో ఉంటే మరొక కాలు తన స్వగ్రామంలో ఉంటాయనేది తెల్సిందే. అయితే తమ యథార్థ జీవిత పరిస్థితి ప్రభుత్వపరంగా నమోదు కావాలని, గ్రామాలకు తరలి వెళ్ళాలని ముంబైలోని ప్రఖ్యాత అదానీ కంపనీ డైనమిక్ కార్మిక నేత సిరిపంగి రవీందర్, ముంబై తెలంగాణ బహుజన ఫోరం (ఎటిబిఎఫ్) కన్వీనర్ సి.ఎచ్ గణేష్ ముదిరాజ్ లు తమ ముంబై ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి సర్కార్ చేపట్టిన ఇంటింటికి కుల జనగణన సర్వే ఇటీవల ప్రారంభమైంది. సర్వేలో మొత్తం 75ప్రశ్నలు ఉంటాయని, వీటి నుంచి సమాచారం సేకరిస్తారని, భూమి వివరాలు సేకరించే క్రమంలో ధరణి పట్టా నెంబరు, మెట్ట, తరి, పడావు వంటి భూమి రకం, ఎకరాలు గుంటల రూపంలో ఎన్యుమరేటర్లకు చెప్పాల్సి ఉంటుందని ఆయన ముంబైకర్లకు తెలియజేశారు.
ఇంతేగాకుండా తమ ఓ/బీసీ ఎస్సీ ఎస్టీల జాతి వివరాలు స్పష్టంగా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ముంబైకర్లు ప్రభుత్వపు సర్వేలో పాల్గొని సులువుగా వివరాలు అందించి, తమ అస్తిత్వాన్ని చాటండని రవీందర్, గణేష్ లు కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మానవాళికీ ప్రథమ శత్రువు ప్లాస్టిక్ భూతం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉత్తమ ఉపాధ్యాయుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులే జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్
