సీనియర్ సిటీజేన్లు సమాజానికి మార్గదర్శకులు. -అడిషనల్ కలెక్టర్ బి.ఎస్.లత.
జగిత్యాల నవంబర్ 4 (ప్రజా మంటలు) :
సీనియర్ సిటీజేన్లు సమాజానికి మార్గదర్శకులని అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్.లత అన్నారు.
సోమవారం అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) గా బాధ్యతలు చేపట్టిన బి.ఎస్.లతను అడిషనల్ కలెక్టర్ ఛాంబర్ లో సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో అసోసియేషన్ జిల్లా,డివిజన్,మండలాల ప్రతినిధులు కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ముద్రించిన పిలుపు పుస్తకాలను అడిషనల్ కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లాలో సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ చేస్తున్న సేవలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి విష్వనాథం,కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు,ఎం.డి.యాకూబ్,బాలయ్య,
ఎం.డి.ఎక్బాల్,ఎం.డి.జాఫర్, జగిత్యాల,కోరుట్ల,మెట్ పల్లి డివిజన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
నిజామాబాద్ జిల్లా యంచలో గోదావరి ముంపు బాధితులతో కల్వకుంట్ల కవిత
నవీపేట అక్టోబర్ 26 (ప్రజా మంటలు):
నవీపేట మండలం యంచలో గోదావరి ముంపు గ్రామస్థులను కలిసి, పంట నష్టంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.ప్రభుత్వం చేసిన పాపం కారణంగానే రైతులకు ష్టం జరిగిందని,ఎకరాకు రూ. 50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతులకు యూరియ సప్లయ్ చేయటం రాని ప్రభుత్వానికి నీళ్ల... ప్రేమించిన యువతి దక్కదని యువకుని ఆత్మహత్య
హన్మకొండ అక్టోబర్ 26 (ప్రజా మంటలు):
వరంగల్ లో ప్రేమ విఫలమైందని మహేష్ (21) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, తనతో పెళ్లి జరగదని మనస్థాపానికి గురైన మహేష్, పురుగుల మందు తాగుతూ, సెల్ఫీ వీడియో తీసుకున్నాడు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.... ప్రభుత్వ జూనియర్ కళాశాల మౌలిక వసతుల కల్పన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
రాయికల్ అక్టోబర్ 25(ప్రజా మంటలు)పట్టణ ఇటిక్యాల రోడ్డు లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 17 లక్షల నిధులతో మౌలిక వసతుల కల్పన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ కళాశాల విద్యార్థులు బస్సు సౌకర్యం కోసం వినతి పత్రాన్ని అందజేయగ సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి బస్సు... చలికాలం లో ఆరోగ్యం కాపాడుకోవడం ఎలా. @ డా.సునీల్ సలహాలు
గాంధీ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొ.ఎల్.సునీల్ కుమార్ సూచనలు..
సికింద్రాబాద్, అక్టోబర్ 25 ( ప్రజామంటలు) :
వణికించే చలికాలం మొదలైంది. వింటర్ లో సాధారణంగా వచ్చే జబ్బులు, ముందస్తు జాగ్రత్తలు,వ్యాధి చికిత్స,తదితర అంశాలపై గాంధీ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ఎల్.సునీల్ కుమార్ శనివారం ప్రజామంటలు ప్రతినిధితో మాట్లాడారు.
సాధారణంగా వచ్చే... 15 వసంతాల గణేష్ ఫైర్ వర్క్స్ వారి బంపర్ డ్రా
జగిత్యాల అక్టోబర్ 25 ( ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన గణేష్ ఫైర్ వర్క్స్ 15 వసంతాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంగా కస్టమర్లకు బంపర్ డ్రా ఆఫర్ ఇచ్చారు. దీనిలో భాగంగా బంపర్ డ్రా ఎలక్ట్రిక్ బైక్, పది కన్సోలేషన్ ప్రైసులను విజేతల పేర్లను మీడియా సమక్షంలో డ్రా ద్వారా గణేష్ ఫైర్... యశోద హాస్పిటల్ లో హిమేష్ ను పరామర్శించిన మంత్రి అడ్లూరి
మెరుగైన చికిత్సకు ఆదేశం... ఎంతటి ఖర్చు అయినా వెనకాడేది లేదు....
సికింద్రాబాద్, అక్టోబర్ 25 (ప్రజామంటలు) :
యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంపు హాస్టల్ విద్యార్థి హిమేష్ ను షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ శనివారం సాయంత్రం పరామర్శించారు.
చికిత్స పొందుతున్న హిమేష్... సర్దార్ @150 యూనిటీ మార్చ్ ను విజయవంతం చేయాలి పోస్టర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్
జగిత్యాల అక్టోబర్ 25 ( ప్రజా మంటలు)
భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ, మై భారత్, జగిత్యాల జిల్లా పరిపాలన శాఖ, మరియు ఎన్. ఎస్. ఎస్, ఎన్. సి. సి. సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న సర్దార్ @150 యూనిటీ మార్చ్ ను విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక... గంజాయి తాగుతూ పట్టుబడిన ఇద్దరు యువకుల అరెస్ట్
(అంకం భూమయ్య)
బుగ్గారం అక్టోబర్ 25 (ప్రజా మంటలు): బుగ్గారం మండలంలోని వెల్గొండ గ్రామ శివారులో మోతే విగ్నేష్,(19), మోతె ఇంద్ర కిరణ్,అనే ఇద్దరు యువకులు గంజాయి తాగుతుండగా పోలీసులు పట్టుకొన్నారు.
వారి వద్ద నుండి 80 గ్రాముల స్వాధీన పరుచుకొని ఎన్ డి పి ఎస్ చట్టం కింద కేసు నమోదు చేసుకొని విచారణ... కళాకారునికి. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సన్మానం.
మెట్టుపల్లి అక్టోబర్ 25 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
కళాకారుల దినోత్సవం సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో వెల్లుల్లు గ్రామానికి చెందిన కళాకారుడు ప్రస్తుత ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ యూఏఈ అధ్యక్షులు బత్తిని రాజాగౌడ్ ను అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పుల్ల శ్రీనివాస్ గౌడ్ శనివారం శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.... ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో మహా సంప్రోక్షణ
రెండవ రోజు ప్రత్యేక ఆధ్వాత్మిక కార్యక్రమాలు
సికింద్రాబాద్, అక్టోబర్ 25 (ప్రజామంటలు) :
సీతాఫల్ మండి డివిజన్ శ్రీనివాసనగర్ లో శ్రీగిరి పద్మావతి గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జీర్ణోద్దరణ పూర్వక మహాకుంభాభిషేకం మహా సంప్రోక్షణ కార్యక్రమ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఆలయంలోని యాగశాల ద్వారతోరణధ్వజ కుమారాధన, ప్రాతరారాధన,... “సావర్కర్ను పిల్లలకు నేర్పించమని బీజేపీ కోరినంత మాత్రాన మేము చేయం” —కేరళ విద్యాశాఖ మంత్రి
తిరువనంతపురం, అక్టోబర్ 25:కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివంకుట్టి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే. సురేంద్రన్ చేసిన వ్యాఖ్యలపై కఠినంగా స్పందించారు. సురేంద్రన్ ఇటీవల ఇచ్చిన ప్రకటనలో “కేరళ పాఠశాలల్లో వీర సావర్కర్ గురించి విద్యార్థులకు పాఠాలు బోధించాలని” సూచించారు. దీనికి ప్రతిగా మంత్రి శివంకుట్టి మాట్లాడుతూ, “కేరళ పాఠ్య ప్రణాళికను రాజకీయ ఒత్తిడులకు... ఆరెంజ్ డే సెలబ్రేషన్స్ లో చిన్నారులు
సికింద్రాబాద్, అక్టోబర్ 25 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ భోలక్ పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శనివారం ఆరెంజ్ డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ విద్యార్థులు పాల్గొని ఆనందంగా ఆరెంజ్ డే ను సెలబ్రేట్ చేశారు. పిల్లలు ఆరెంజ్ రంగు దుస్తులు ధరించి, ఆరెంజ్ బెలూన్లు, పండ్లు, స్నాక్స్ తో స్కూల్ను... 