జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో బోగ అశోక్ కు బహుమతి
జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో బోగ అశోక్ కు బహుమతి
జగిత్యాల నవంబర్ 04:
ఒంగోల్ ఆర్ట్ ఫెస్ట్ -2024 లో భాగంగా ప్రాచీన్ భారత్ థీమ్ పై కళా యజ్ఞం, సృష్టి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి పెయింటింగ్ పోటీలలో జగిత్యాల వాసి అశోక్ బోగ వేసిన ఆక్రిలిక్ పెయింటింగ్ స్పెషల్ ప్రైజ్ దక్కించుకొంది.ప్రముఖ చిత్రకారులు,శిల్పి శేష బ్రహ్మం , తమిళనాడు రియలిస్టిక్ ఆర్టిస్ట్ గోకులం విజయ్, తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ కి చెందిన రియలిస్టిక్ ఆర్టిస్ట్ లు అబ్దుల్ రాయబోసు,పంతంగి శ్రీనివాస్, రచయిత సుబ్బు ఆర్వి చేతుల మీదుగా ఈ ప్రైజ్ అందుకోవడం ఆనందాన్ని కలిగించినట్లు అశోక్ చెప్పారు, ఈ పోటీలలో దేశవ్యాప్తంగా 120 మంది చిత్రకారులు ఎంపికవగా వారిలో వివిధ కేటగిరీలలో బహుమతులు అందించగా తెలంగాణ నుండి అశోక్ కి ప్రత్యేక బహుమతి లభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఈ అవార్డ్ అశోక్ గారికి ఎనలేని ప్రోత్సాహాన్ని,ప్రేరణ ను అందించింది. పెయింటింగ్ కళా యజ్ఞం నిర్వాహకులు శేష బ్రహ్మం, నెస్ట్ సృష్టి ఆర్ట్ అకాడమీ తమ్మిడి ఆర్గనైజర్ డా.రవీంద్ర లకు అశోక్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన

శ్రేయసి సింగ్ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం
.jpeg)
మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .

రవాణా చెక్ పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారి

జగిత్యాల పాక్స్ పరిధిలో ధాన్యం సేకరణ ఖర్చు తగ్గించుకోవాలి...ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాలలో అంతర్ రాష్ట్ర దొంగల బృందం అరెస్ట్

టీచర్ బూర్గుల సుమన పార్థివ దేహాం గాంధీకి అప్పగింత

ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల మాసోత్సవాలు.

తెల్ల కోటు... స్వచ్ఛతకు నిదర్శనం - గాంధీ మెడికల్ కాలేజీలో వైట్ కోట్ సెర్మనీ

పేద విద్యార్థులను సైంటిస్టులుగా మార్చే ప్రయత్నం గొప్పది
