కాంగ్రెస్ పార్టీ పేదవారికి అట్టడుగు వర్గాల వారికి అండగా ఉంటుంది

On
కాంగ్రెస్ పార్టీ పేదవారికి అట్టడుగు వర్గాల వారికి అండగా ఉంటుంది

 

జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు)

కాంగ్రెస్ పార్టీ పేదవారికి,అట్టడుగు వర్గాల వారికి అండగా ఉంటుందన్న సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే విధంగా కష్టపడాలని వక్తలు పేర్కొన్నారు.

సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పైన జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో ఆదివారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు.

సందర్భంగా వారు మాట్లాడుతూ....

రాష్ట్రంలో ఎంత మంది పేదవారు ఉన్నారు,అర్హులైన ఎంత మంది పేదవారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి,వంటి తదితర అంశాలపై స్పష్టమైన సమాచారం కొరకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతుందని,ఇట్టి కుటుంబ సర్వే ఈ నెల 6వ తేది నుండి ప్రారంభంకావడం జరుగుతుందని, అధికారులె నేరుగా ఇంటి ఇంటికి వచ్చి ఆ కుటుంబానికి సంబంధించిన వివరాలను సేకరించడం జరుగుతుందని,ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించి ఖచ్చితమైన వివరాలను ఇవ్వాలని,దాని వల్ల భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత పొందే అవకాశం ఉంటుందనీ,కాంగ్రెస్ పార్టీ పేదవారికి,అట్టడుగువర్గాల వారికి అండగా ఉంటుందన్న సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే విధంగా మనం కష్టపడాలని,ప్రతి కార్యకర్త కష్టసుఖాలో వారికి తోడుగా మేము ఉంటామని ఈ సందర్భంగా తెలిపారు.

అనంతరం రాష్ట్రంలో విద్యార్థులకు కాస్మొటిక్ మరియు మెస్ చార్జీలు పెంచిన సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

ఘనంగా జంతు సంక్షేమ పక్షోత్సవంనిర్వహణ

ఘనంగా జంతు సంక్షేమ పక్షోత్సవంనిర్వహణ జగిత్యాల జనవరి 31 ( ప్రజా మంటలు)జంతు సంక్షేమ పక్షోత్సవం కార్యక్రమం లో భాగంగా  జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాల పురానిపేట జగిత్యాల లో జరిగిన కార్యక్రమం  అదనపు కలెక్టర్ రెవెన్యూ  బి. ఎస్. లత గారు మరియు జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి.ప్రకాష్  పాల్గొన్నారు...
Read More...

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత  జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత  జిల్లా అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి   జగిత్యాల జనవరి 31 (ప్రజా మంటలు)లయన్స్ క్లబ్ ఆఫ్ జగిత్యాల, మరియు జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు రోజు సందర్భంగా స్థానిక ఆర్డిఓ ఆఫీస్ ముందర హెల్మెట్ పై అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. రోడ్డు ప్రమాదాలను నివారించడo, ప్రజలలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడo,ప్రజలు...
Read More...
Local News  State News 

జగిత్యాల బల్దియా పై కాంగ్రెస్ జండా ఎగరవేయాలి :: mlc వెంకట్

 జగిత్యాల బల్దియా పై కాంగ్రెస్ జండా ఎగరవేయాలి :: mlc వెంకట్ జగిత్యాల, జనవరి 31 (ప్రజా మంటలు): జగిత్యాల పట్టణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగింది. జగిత్యాల మోతే రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థులు, ముఖ్య కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర PCC ఉపాధ్యక్షులు, ఎమ్మెల్సీ బలుమూరి వెంకట్...
Read More...
Opinion  Edit Page Articles 

UGC కుల విచక్షణ నిరోధక రూల్స్ – అగ్రవర్ణ రాజకీయాల అసలు ముఖం

UGC కుల విచక్షణ నిరోధక రూల్స్ – అగ్రవర్ణ రాజకీయాల అసలు ముఖం (ప్రత్యేక వ్యాసం) పూర్వ నేపథ్యం – అమలు కాని న్యాయం 2012లో యూనివర్సిటీల్లో కుల ఆధారిత వివక్షను నిర్మూలించేందుకు UGC ప్రత్యేక రూల్స్ రూపొందించింది. కానీ అవి చట్టాలుగా ఉన్నా, ఆచరణలో అమలుకాకుండా అగ్రవర్ణాల ఒత్తిడితో మూలకు నెట్టబడ్డాయి. దళితులు, BC, ST విద్యార్థులపై అవమానాలు, వేధింపులు, అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ప్రభుత్వాలు, యూనివర్సిటీ...
Read More...
National  Crime 

బెంగళూరులో విషాదం: కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ సీజే రాయ్ ఆత్మహత్య

బెంగళూరులో విషాదం: కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ సీజే రాయ్ ఆత్మహత్య బెంగళూరు జనవరి 30 (ప్రజా మంటలు): వ్యాపార వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసే విషాదకర ఘటన చోటుచేసుకుంది. కాన్ఫిడెంట్ గ్రూప్ యజమాని, చైర్మన్ అయిన సీజే రాయ్ (57) శుక్రవారం బెంగళూరు సెంట్రల్ ప్రాంతంలోని తన కార్యాలయంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో వ్యాపార వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా...
Read More...
State News 

ఫోన్‌ట్యాపింగ్ కేసు: కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు

ఫోన్‌ట్యాపింగ్ కేసు: కేసీఆర్‌కు మరోసారి సిట్ నోటీసులు హైదరాబాద్ జనవరి 30 (ప్రజా మంటలు): ఫోన్‌ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరుకావాలని పేర్కొంది. నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో విచారణకు అనుమతి ఇవ్వలేమని సిట్ స్పష్టం చేసింది. తమ రికార్డుల్లో...
Read More...
National 

ప్రజల బ్రతుకులు బాగుపడాలంటే బీజేపీకి ఓటు వేయాలి: రాంచందర్ రావు

ప్రజల బ్రతుకులు బాగుపడాలంటే బీజేపీకి ఓటు వేయాలి: రాంచందర్ రావు ▶ కాంగ్రెస్–బీఆర్ఎస్ మధ్య అంతర్గత ఒప్పందం ఉందని ఆరోపణ▶ జగిత్యాలలో ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో చెప్పలేని పరిస్థితి: అరవింద్▶ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల మద్దతు పెరుగుతోంది. జగిత్యాల, జనవరి 30 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బీజేపీ మున్సిపల్ ఎన్నికల విజయ శంఖారావం...
Read More...

అందుబాటులో  ఉండనున్న జనరల్ అబ్జర్వర్ ఖర్టాడే కాళీచరణ్ సుదామా రావు

అందుబాటులో  ఉండనున్న జనరల్ అబ్జర్వర్ ఖర్టాడే కాళీచరణ్ సుదామా రావు జగిత్యాల జనవరి 30 ( ప్రజా మంటలు)  రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులుగా ఖర్టాడే కాళీచరణ్ సుదామ రావు జగిత్యాల జిల్లాకు నియమించబడగా జగిత్యాల లోని అతిథి గృహంలో  సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ప్రజలు,...
Read More...

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పర్యవేక్షించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి 

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పర్యవేక్షించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి  జగిత్యాల/ కోరుట్ల/ మెట్పల్లి జనవరి 30 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో, జగిత్యాల, కోరుట్ల,మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి  క్షేత్రస్థాయిలో సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు మరియు సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు...
Read More...

ఆధార్  సెంటర్ ఆపరేటర్స్ నిర్దేశించిన రుసుములను మాత్రమే తీసుకోవాలి అదనపు కలెక్టర్ బిఎస్ లత

ఆధార్  సెంటర్ ఆపరేటర్స్ నిర్దేశించిన రుసుములను మాత్రమే తీసుకోవాలి అదనపు కలెక్టర్ బిఎస్ లత             జగిత్యాల జనవరి 30 (ప్రజా మంటలు)  జిల్లా కలెక్టరేట్  సమావేశ మందిరము లో  శుక్రవారం రోజున   జిల్లా  కలెక్టర్, బి. సత్యప్రసాద్,  ఆదేశాల క్రమము జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్. లత   జిల్లాలోని ఆధార్ సెంటర్ ఆపరేటర్స్ సమావేశం నిర్వహించడం జరిగింది.    యు ఐ డి ఏ ఐ నిర్దేశించిన రుసుములను మాత్రమే తీసుకోవాలని ఎవరైనా...
Read More...
State News 

సమ్మక్క–సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ ప్రజల కోసం పోరాటం: కవిత

సమ్మక్క–సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ ప్రజల కోసం పోరాటం: కవిత మేడారం, జనవరి 30 (ప్రజా మంటలు): సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్న అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవార్లను కోరుకున్నట్లు తెలిపారు. కాకతీయుల వంటి రాజులతో పోరాడిన వనదేవతలు సమ్మక్క–సారలమ్మలు తమ జాతి కోసం నిలబడి పోరాడిన వీరవనితలని అన్నారు. గోవిందరాజు, పడిగిద్దరాజు వంశానికి చెందిన గొప్ప...
Read More...
Local News 

అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి అడ్లూరి

అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి అడ్లూరి గొల్లపల్లి, జనవరి 30 (ప్రజా మంటలు): ధర్మపురి పట్టణంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన స్టార్ బిర్యాణి సెంటర్‌ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం సందర్శించారు. ఘటన వివరాలను బాధితుల నుంచి తెలుసుకున్నారు. గతంలో కూడా యాజమానికి చెందిన టెంట్ సామగ్రి అగ్ని ప్రమాదంలో నష్టపోయిందని, ఇప్పుడు బిర్యాణి సెంటర్...
Read More...