జగిత్యాల జిల్లా వేంపల్లిలో భార్యను చంపిన భర్త
On
జగిత్యాల జిల్లా వేంపల్లిలో భార్యను చంపిన భర్త
జగిత్యాల అక్టోబర్ 30:
మల్లాపూర్ మండలం వేంపల్లి లో వెల్మల రమేశ్ ఉపాధికోసం విదేశాలకు వెళ్లి ఇటీవలే తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో భార్య భర్తల మధ్య తరుచు గొడవలు జరుగుతుండేవి..
ఈరోజు ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరగ్గా భర్త రమేశ్ భార్య సునీతను హతమార్చాడు.
Tags