పొలిటికల్ ఆఫీసుకి డ్రెస్ కోడ్ వర్తిస్తుందా?  చెన్నై హైకోర్టు ప్రశ్న ?

On
పొలిటికల్ ఆఫీసుకి డ్రెస్ కోడ్ వర్తిస్తుందా?  చెన్నై హైకోర్టు ప్రశ్న ?

పొలిటికల్ ఆఫీసుకి డ్రెస్ కోడ్ వర్తిస్తుందా?
 చెన్నై హైకోర్టు ప్రశ్న ?

చెన్నై అక్టోబర్ 29:

సివిల్ సర్వెంట్ల డ్రెస్ కోడ్ ఆర్డినెన్స్ రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి వర్తిస్తుందా? - వారంలోగా స్పందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది.

ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉదయసూర్యన్‌తో టీషర్ట్‌ వేసుకున్న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధిపై పిటిషన్.

టీ షర్ట్ క్యాజువల్ వేర్ కాదా? రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి డ్రెస్ కోడ్ ఉందా? - హైకోర్టు ప్రశ్న.

Tags