స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి
On
స్కూల్ బస్సు కింద పడి
చిన్నారి మృతి
సిరిసిల్ల అక్టోబర్ 01:
సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మహర్షి స్కూల్ ఆవరణలో ఈ విషాదం చోటుచేసు కుంది.
స్కూల్ బస్సు కింద పడి నర్సరీ చదువుతున్న మనోజ్ఞ(3 )అనే చిన్నారి ఈరోజు ఉదయం దుర్మరణం చెందింది
మనోజ్ఞ తలపై నుంచి స్కూల్ బస్సు వెళ్లడంతో అక్కడిక్కడే మరణించింది. స్కూల్ మెనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
నామాపూర్‌కి చెందిన భూమయ్య, వెంకటవ్వ కూతురు మనోజ్ఞ మహర్షి స్కూల్లో నర్సరీ చదువుతుంది.
విద్యార్థి తల్లి ఒక వ్యవసాయ కూలీ, తండ్రి ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి వర్క్ చేస్తుంటారు. చిన్నారి చావుతో వారి కుటుంబం విషాదంలో మునిగిపో యింది.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ACB కి చిక్కిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్
Published On
By From our Reporter
ఆర్మూర్ నవంబర్ 27 (ప్రజా మంటలు):
ఆర్మూర్ మున్సిపాలిటీలో అవినీతి మళ్ళీ రాజ్యమేలిందని చూపించే ఘటన వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ కమిషనర్ రాజు తన డ్రైవర్ ద్వారా లంచం తీసుకుంటూ ACB అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు.
ఇంటి నంబర్ కేటాయింపునకు రూ. 20,000 లంచం డిమాండ్
ఒక వ్యక్తికి ఇంటి నంబర్ కేటాయింపునకు... నూక పెల్లి డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఆందోళన
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 27 (ప్రజా మంటలు)నూకపెల్లి డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు డ్రైనేజీ నీటి సమస్య పరిష్కరించాలని గురువారం ఆందోళన చేపట్టారు.
జగిత్యాల-నిజామాబాద్ జాతీయ రహదారిపై మహిళలు బైఠాయించడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
త్వరలోనే నీటి సౌకర్యం,డ్రైనేజీ సమస్య తీర్చాలని నినాదాలు చేశారు.
కాంగ్రెస్ సర్కారు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్,అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్... బీసీలను నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో తరిమికొడదాం.. బీసీల సత్తా చాటుదాం తొలి జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత
Published On
By Siricilla Rajendar sharma
సారంగాపూర్ నవంబర్ 27 (ప్రజా మంటలు) సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలో BRS నాయకులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీలను మోసం చేసింది, బీసీ ల ద్రోహి కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
కులగణన... ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 27(ప్రజా మంటలు)గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దు.
ఉత్తమ డాక్టర్లుగా ఎదిగి జిల్లా వైద్య కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి
జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులకు ర్యాగింగ్ మరియు డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన సదస్సును... గొల్లపల్లిలో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ వెల్ఫేర్ అవగాహన సదస్సులు
Published On
By From our Reporter
(అంకం భూమయ్య):
గొల్లపల్లి నవంబర్ 27 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా జిల్లా ప్రజా పరిషత్ మోడల్ స్కూల్ లో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ వెల్ఫేర్ కార్యక్రమం కింద అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ వీరలక్ష్మి, మహిళా సాధికారత కేంద్రం సభ్యులు స్వప్న, గౌతమి, హేమశ్రీ విద్యార్థులు, తల్లులు,... తంజావూర్లో దారుణం: ప్రేమ పేరుతో యువతిని నరికి చంపిన అజిత్‌కుమార్
Published On
By From our Reporter
తంజావూర్ (తమిళనాడు) నవంబర్ 27:
తమిళనాడు తంజావూర్ జిల్లాలో మరొకటి హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారంలో విఫలమైన ఓ యువకుడు అతి దారుణానికి ఒడిగట్టాడు. యువతి మరొకరిని పెళ్లి చేసుకోబోతుందనే ఆగ్రహంతో యువకుడు నేరుగా దాడి చేసి నరికి చంపిన ఘటన పెద్ద కలకలం రేపింది.
ప్రేమలో విఫలం – ఘాతుకానికి... సీనియర్ IPS అధికారి సంజయ్ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగింపు
Published On
By From our Reporter
అమరావతి నవంబర్ 27:
ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ఆరోపణలతో చుట్టుముట్టిన సీనియర్ IPS అధికారి సంజయ్ పై మరో కీలక నిర్ణయం. ఇప్పటికే అమల్లో ఉన్న సస్పెన్షన్ ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో, ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేస్తూ సస్పెన్షన్‌ను వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు పొడిగించింది.
విజిలెన్స్ నివేదిక –... మంచిర్యాల జిల్లా నంబాల గ్రామంలో 6 ఏళ్ల బాలికను హత్య చేసి బావిలో పడేశారు
Published On
By From our Reporter
మంచిర్యాల నవంబర్ 27 (ప్రజా మంటలు):
మంచిర్యాల జిల్లా, డండేపల్లి మండలం నంబాల గ్రామంలో జరిగిన హృదయ విదారక ఘటన స్థానికులను కలచివేసింది. మూడు రోజులుగా అదృశ్యమైన ఆరుగేళ్ల చిన్నారి మృతదేహం గ్రామంలోని ఓ బావిలో గుర్తించబడింది. ఘటనపై పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
ఘటన వివరాలు
- మృతురాలు: *శనిగరపు మహాన్విత (వయస్సు... అక్రమంగా ఇసుక తరలిస్తున్న 6టిప్పర్ల పట్టివేత కేసు నమోదు
Published On
By From our Reporter
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 27 (ప్రజా మంటలు):
ధర్మపురి మండలం శివారులో మగ్గిడి ఆరెపల్లి గ్రామాల నుండి గోదావరి లోని ఇసుక అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న ఆరు టిప్పర్ల ను ధర్మపురి మండల తాహసిల్దార్ వారి సిబ్బందితో పట్టుకున్నామని తెలిపారు. టిప్పర్ల ను పోలీస్ స్టేషన్ కు తరలించగా ఆర్ఐ ఫిర్యాదు మేరకు టిప్పర్ల... గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ వివాహం–హరిణ్య రెడ్డితో పెళ్లి వైరల్
Published On
By From our Reporter
హైదరాబాద్ నవంబర్ 27 (ప్రజా మంటలు):
ప్రసిద్ధ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj) ఇంటివాడయ్యారు. ఈరోజు తెల్లవారుజామున తన ప్రియురాలు హరిణ్య రెడ్డి (Harinya Reddy)తో పవిత్రమైన వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
హైదరాబాద్‌లో జరిగిన ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం పెళ్లి ఫొటోలు... కవిత వ్యాఖ్యలతో యాదాద్రి భువనగిరి జిల్లా పొలిటికల్ బ్లాస్ట్
Published On
By From our Reporter
చౌటుప్పల్, యాదాద్రి భువనగిరి జిల్లా నవంబర్ 27:
కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపుతో తెలంగాణలో రాజకీయ వేడి మండిపోతోంది.బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై కవిత అవుట్ బర్స్ట్ జిల్లాలో పెద్ద ఎత్తున హీట్ క్రియేట్ చేసింది.
జాగృతి నేతల రెచ్చిపోయిన చర్యలు
కవిత పిలుపు వెంటనే యాక్షన్‌కు దిగిన జాగృతి నాయకులు
చౌటుప్పల్ మండలం ... జగిత్యాల యావర్ రోడ్ విస్తరణకు సహకరించండి – సుదర్శన్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే సంజయ్
Published On
By From our Reporter
హైదరాబాద్/జగిత్యాల నవంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో యావర్ రోడ్ విస్తరణ సమస్య పరిష్కారానికి చర్యలు వేగవంతమవుతున్నాయి. రోడ్డు విస్తరణకు సంబంధించిన వినతిపత్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సమర్పించారు.
టిడిఆర్ విధానం ద్వారా రోడ్డు విస్తరణకు అవకాశాలు
2023లో జారీ చేసిన జిఓ ప్రకారం, రోడ్డు... 