తన దేహాన్ని మెడికల్ కాలేజీకి దానం చేసిన పొన్నం నారాయణ
తన దేహాన్ని మెడికల్ కాలేజీకి దానం చేసిన పొన్నం నారాయణ
జగిత్యాల సెప్టెంబర్ 28:
పట్టణ 36వ వార్డు కు చెందిన రిటైర్డు టీచర్ పొన్నం నారాయణ గౌడ్ గారు (86) వారి మరణం అనంతరం వారి దేహాన్ని జగిత్యాల మెడికల్ కళాశాల కు అందిస్తామని డిక్లరేషన్ ఇవ్వగా వారిని వారి స్వగృహంలో సన్మానించి, భగత్ సింగ్ చిత్ర పటాన్ని అందజేసి ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు
ఎమ్మెల్యే మాట్లాడుతూ...
నారాయణ గౌడ్ మెడికల్ కళాశాల కి అవయవ దానం ఇవ్వడం అభినందనీయం అని,ఎంతో మందికి ఆదర్శం అని అన్నారు.ఎంతో మంది వైద్య విద్యార్థులు విద్యను అభ్యసించడానికి,ఎనాటమీ తరగతులకు వారి దేహం చాలా ఉపయోగపడుతుంది అన్నారు.శరీర దాతలు ముందుకు రావాలని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్,నాయకులు టివి సత్యం ,చేట్పల్లి సుధాకర్,తొలిప్రేమ శ్రీనివాస్,పుణుగోటి భాను తేజరావు,రవి,సాకేత్,సాయి,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీహార్ లో కోట్లl విలువైన మద్యం,వస్తువులు, ఆయుధాలు స్వాధీనం

ముదిరిన మంత్రి కొండ సురేఖ OSD వివాదం - ఏకంగా మంత్రి ఇంటికే పోలీసులు

ఈనెల 22న హైదరాబాద్‌లో దళితుల ఆత్మగౌరవ భారీ ర్యాలీ

మీరు తినే ఆహారం మీ పెరుగుదల నాంది - ధర్మపురి సి సి పి ఓ వాణిశ్రీ

బీసీల 42 శాతం రిజర్వేషన్లతో గ్రామీణ ప్రాంతాల ప్రజల మద్య చిచ్చు..

"బిసి బంద్" విజయవంతం కొరకు ముందుకు రండి

పోలీస్ కమేమొరేషన్ డే సందర్భంగా అవేర్నెస్

కన్నతల్లి, తమ్ముళ్లపై దాడి చేసిన కేసులో నిందితుడికి 3 సంవత్సరాల జైలు శిక్ష

మల్యాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్

పోషణ్ మహా కార్యక్రమంలో - వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి

పాడి పశువుల కు గాలికుంటు వ్యాధి రాకుండా టీకాలు వేయించుకోవాలి
.jpg)
జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో సలహా కమిటీ సమావేశం
