చాకలి ఐలమ్మ విగ్రహానికి మాజీ మంత్రి కొప్పుల పూలమాల
On
తెలంగాణ ధీర వనిత, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన చాకలి (చిట్యాల) ఐలమ్మ జయంతి సందర్భంగా ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి పట్టణ కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
జగిత్యాల 39 40 వార్డుల్లో ప్రచారం నిర్వహించిన డా బోగ శ్రావణి ప్రవీణ్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల ఫిబ్రవరి 8 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల మున్సిపల్ 39వ వార్డ్ అభ్యర్థి సింగం పద్మ,40వ వార్డ్ అభ్యర్థి బోగ మౌనిక రాజ్ కుమార్ మద్దతుగా వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పాత రమేష్,దూరిశెట్టి... జిల్లాల రద్దు లేదు, సింగరేణి మెడికల్ బోర్డు కొనసాగుతుంది: సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత
Published On
By From our Reporter
భూపాలపల్లి, ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):
కొన్ని జిల్లాలను రద్దు చేస్తారన్న ప్రచారం, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారన్న వార్తలు పూర్తిగా తప్పుడు ప్రచారమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ జిల్లాను తొలగించడమో, కొత్త జిల్లాను ఏర్పాటు చేయడమో ప్రభుత్వ పరిశీలనలో లేదని తేల్చి చెప్పారు.
“ప్రజా పాలన –... ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం వెనుక భారీ కుట్ర : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
Published On
By From our Reporter
హైదరాబాద్, ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):
ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం వెనుక భారీ కుట్ర ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“ఒక క్రిమినల్, ఒక దొంగ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఎలా ఉంటుందో నిన్న రాజధాని నడిబొడ్డున జరిగిన ఫోరెన్సిక్ ల్యాబ్... బిజెపి అభ్యర్థులకు మద్దతుగా పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించిన డా బోగ శ్రావణి
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల ఫిబ్రవరి 8 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల్ మున్సిపల్ 25 వ వార్డు అభ్యర్థి గుండేటి యశోద ,41వ వార్డ్ అభ్యర్థి మ్యాన మహేష్ కు మద్దతుగా వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కొండ... ఎమ్మెల్సీ బలుమూరు వెంకట్ ,సారయ్య తో కలిసి పలు వార్డుల కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల ఫిబ్రవరి 8 (ప్రజా మంటలు)పట్టణ 12వ వార్డులో బోయినపల్లి ప్రశాంత్ రావు 37వ వార్డులో కల్లెడ సునీత రాజేంద్ర ప్రసాద్ 39వ వార్డులో బొలుసాని శ్రీనివాస్,23వ వార్డు రంగు ఉష శ్రీ మహేష్ ,4వ వార్డు క్యాదసు నవీన్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్... ఫుట్‌పాత్ అనాధలకు 294వ అన్నదానం
Published On
By From our Reporter
సికింద్రాబాద్, ఫిబ్రవరి 08 (ప్రజామంటలు):
హైదరాబాద్ నగరంలో ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తూ ఆకలితో అలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయులు, సంచారజాతుల కుటుంబాలకు స్కై ఫౌండేషన్ మరోసారి సేవా హస్తం అందించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో సంస్థ ఆధ్వర్యంలో 294వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వందలాది మంది పేదలు భోజనం స్వీకరించారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు... గ్యారంటీల పేర మోసం చేసిన కాంగ్రెస్ ను ఓడించండి - కొప్పుల ఈశ్వర్
Published On
By From our Reporter
ధర్మపురి, ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):
ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు 15, 4, 7, 9, 8, 1 వార్డుల బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 420 హామీలు, ఆరు గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను... ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం మున్సిపల్ పరిధిలో ఓటరు కానీ వ్యక్తులు ఉండరాదు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల ఫిబ్రవరి 8 ( ప్రజా మంటలు) ప్రచారం ముగిసిన అనంతరం సంబంధిత మున్సిపల్ పరిధిలో ఓటర్లు కాని వ్యక్తులు ఎవరూ ఉండరాదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం, ప్రచార గడువు ముగిసిన తర్వాత ఇతర ప్రాంతాలకు చెందిన రాజకీయ కార్యకర్తలు, మద్దతుదారులు, ప్రచారకులు మున్సిపల్ పరిధిని తక్షణమే విడిచి వెళ్లాలని... జగిత్యాల 9వ వార్డులో బిజెపి అభ్యర్థిగా బొందు కూరి అనంతలక్ష్మి శ్రీనివాస్ ప్రచారం
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల ఫిబ్రవరి 8 (ప్రజా మంటలు) మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల తొమ్మిదవ వార్డ్ బిజెపి అభ్యర్థిగా బొందుకూరి అనంతలక్ష్మి శ్రీనివాస్ ఇంటింట ప్రచారం చేశారు. ఈ సందర్భంగా తమ అమూల్యమైన ఓటు వేసి దీవించాలని ప్రజల్ని అభ్యర్థించారు. వార్డు అభివృద్ధిలో ముందుండి తన వంతు సేవలు అందిస్తానని తెలిపారు. ప్రచార కార్యక్రమంలో పలువురు... సిక్కింలో స్వల్ప భూకంపం
Published On
By From our Reporter
సిక్కిం ఫిబ్రవరి 08:
సిక్కిం రాష్ట్రంలో నిన్న సాయంత్రం 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. గ్యాంగ్టాక్ సమీప ప్రాంతమే ఎపిసెంటర్‌గా గుర్తించారు. భూకంపం కారణంగా సిక్కిం తో పాటు ఉత్తర బెంగాల్, నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో స్వల్ప కంపనలు నమోదయ్యాయి.
ప్రస్తుతం ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అధికారులు అప్రమత్తమై... సంత్ సేవాలాల్ 287వ జయంతి పోస్టర్ ఆవిష్కరణ
Published On
By From our Reporter
హైదరాబాద్ – ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు):
ఈ నెల 15న నిర్వహించనున్న బంజారా జాతి ఆరాధ్యదైవం, మూలపురుషుడు సంత్ శ్రీ సేవాలాల్ మాహారాజ్ 287వ జయంతి వేడుకల పోస్టర్‌ను తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. రూప్ సింగ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంత్ సేవాలాల్ మాహారాజ్ జయంతిని జాగృతి కేంద్ర... ప్రపంచం నా జాగీరే అన్నట్లుగా ట్రంప్ వ్యవహారం : బ్రెజిల్ అధ్యక్షుడు లూళా
Published On
By From our Reporter
న్యూఢిల్లీ ఫిబ్రవరి 08 (ప్రజా మంటలు - ప్రత్యేక ప్రతినిధి):
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూళా దా సిల్వా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై ఘాటు విమర్శలు చేశారు. ట్రంప్ తన ఆధీనంలో ఉండే కొత్త యునైటెడ్ నేషన్స్ (యూన్) తరహా అంతర్జాతీయ సంస్థను ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారని ఆరోపించారు. ఇది ప్రపంచ... 