బాణసంచా విక్రయ కేంద్రాలపై దాడులు

ఏసీపీ నందిరామ్ నాయక్ ఆధ్వర్యంలో తనిఖీలు

On
బాణసంచా విక్రయ కేంద్రాలపై దాడులు

వరంగల్ సెప్టెంబర్ 11 ప్రజామంటలు

వరంగల్ నగరంలో ఏసీపీ నందిరామ్ నాయక్ ఆధ్వర్యంలో పలు బాణసంచా విక్రయకేంద్రాలపై దాడులు నిర్వహించారు ఓల్డ్ స్టాక్,లైసెన్స్ అనుమతులు అదేవిధంగా దుకాణాలకు కావల్సిన జాగ్రత్తలు పరిశీలించారు.ముఖ్యంగా జనవాసాల్లో ఏర్పాటు చేసుకున్న విక్రయకేంద్రాల్లో ఎక్కువగా దృష్టి సారించారు.బాంబులు విక్రయించే క్రమంలో ప్రికాషన్స్ తీసుకోవడమే కాకుండా సామన్యులకు ధరలను అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని ఏసీపీ నందిరామ్ నాయక్ కోరారు.

Tags