పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతిని పూజిద్దాం....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
On
పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతిని పూజిద్దాం....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల సెప్టెంబర్ 07:
జగిత్యాల పురపాలిక సంఘం వారి ఆధ్వర్యంలో జగిత్యాల టవర్ సర్కిల్ వద్ద వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి వినాయకుని విగ్రహాలను భక్తులకు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు,మున్సిపల్ సిబ్బంది,నాయకులు,తదితరులు పాల్గొన్నారు
Tags