గత దశాబ్ద కాలంలో ప్రకృతి వైపరీత్యాలప్పుడు ప్రభుత్వాలు ఆదుకున్న దాఖలాలు లేవు -పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
గత దశాబ్ద కాలంలో ప్రకృతి వైపరీత్యాలప్పుడు ప్రభుత్వాలు ఆదుకున్న దాఖలాలు లేవు -పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల సెప్టెంబర్ 4 (ప్రజా మంటలు) :
గత దశాబ్ద కాలంగా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు గత ప్రభుత్వం ఆదుకున్న దాఖలా లేవని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు
ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ ,,,
ప్రకృతి వైపరీత్యాలతో రాష్ట్రం అంతటా వరద ఉదృతి తో అతలాకూతలం అవుతుందని,సీఎం రేవంత్ సహచర మంత్రులు స్థానికంగా ఉండి, పరిస్థితి పరిశీలన చేసి సహాయక చర్యలు చేపట్టాలని నిర్ణయించుకొని ఆ దిశగా ముందుకు వెళ్తున్నారన్నారని అన్నారు.
సమావేశంలో మున్సిపల్ ఛైర్పర్సన్ అడువల జ్యోతి, మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, సీనియర్ నాయకులు బండ శంకర్,కల్లెపల్లి దుర్గయ్య,గాజుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్థిక చేదోడు వదోడుగా ఉండి ఆదుకోవాలని, భవన, ఇండ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పంటలు నష్టపోయినా రైతులకు ఎకరాకు 10 వేలు, ఆస్తి నష్టం తో పాటు ప్రాణ నష్టం కు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిందని గుర్తు చేశారు.
దశాబ్ద కాలంలో ప్రకృతి వైపరీత్యాల నష్టం పై ప్రభుత్వం ఆదుకున్న ఉదాంతం నేను గమనించలేదని జీవనరెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రం ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం, చేయడం ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నారు.
గతంలో. అధికారం లో ఉన్నప్పుడు ఎం చేశారు అనేది ఆత్మ విమర్శలు చేసుకోవాలి. ప్రతిపక్షం అంటే విమర్శలు మాత్రమే కాదని గుర్తు చేసారు.
కేసీఆర్ స్వయంగా పర్యటించకపోవడం, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా విమర్శలు చేయడం విచారకరమన్నారు.
కేటీఆర్ విదేశీ యాత్ర రద్దు చేసుకొని చర్యలు చేపట్టల్సిన అవసరం ఉండే. కాని ఎక్స్ వేదికకే పరిమితం అయ్యారని పేర్కొన్నారు.
హైడ్రా ఏర్పాటు తో హైదరాబాద్ నగర పరిధిలో జలాశయాల పరిరక్షణ కు చర్యలు గైకొంటే ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ హైడ్రా లాంటి వ్యవస్థ జిల్లా పరిధిలోకి రావాలని ప్రజానీకం కోరుకోవడం తో సీఎం రేవంత్ అక్రమణల తొలగింపు పరిరక్షణ కు చర్యలు చేపడుతామని ప్రకటించడం పై హర్షం వ్యక్తం చేస్తున్నా అన్నారు.
ఖమ్మం మున్నేరు వాగు ఆక్రమణ తో ఆ పరిస్థితి వచ్చింది. ఆక్రమణ లతో వరద ఉద్రితిని తట్టుకునే పరిస్థితి ఉండదని తెలిపారు.
భవిష్యత్ లో ఇలాంటి ఉపాధ్రవాలు కలగకుండా హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చర్యలు చేపట్టడం భవిష్యత్ తరాలకు శుభసూచకమన్నారు.
పదివేల ప్రకటన తక్షణ సాయం.. మృతుల కుటుంబలకు 5 లక్షలు ప్రకటించింది. నష్టం పదివేల కొట్లు ఉంటుందని అంచన అని గుర్తు చేశారు.
పరిహారం కనీసం 5 వేల కోట్ల అయిన గ్రాంట్ గా కల్పించాలి. సహాయక చర్యలకు తోడ్పాడాలని పిలుపునిచ్చారు.
బీఆరెస్ నాయకులు బిజెపి నాయకులు మాట్లాడే ముందు ఆలోచన చేసుకోవాలన్నారు.
ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వరదల సమయంలో నిమగ్నం అయి ఉన్నారు.
ప్రతిపక్షం రాజకీయ విమర్శలకు తావివ్వకుండా సలహాలు సూచనలు ఇవ్వండి.కిషన్ రెడ్డి బండి సంజయ్ లు గ్రాంట్ కొరకు చొరవ చూపాలన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
యువతే దేశ భవిష్యత్తు – చట్టాన్ని గౌరవించే పౌరులుగా ఎదగాలి: ఎస్పీ అశోక్ కుమార్
కొండగట్టు నవంబర్ 7 ( ప్రజా మంటలు)ర్యాగింగ్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
చట్టాన్ని గౌరవించే పౌరులుగా విద్యార్థులు ఎదగాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.కొండగట్టు జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పి అశోక్ కుమార్, ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను... వందేమాతరం” దేశభక్తి స్ఫూర్తికి నిదర్శనం : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
“జగిత్యాల నవంబర్ 7 (ప్రజా మంటలు)
వందేమాతరం దేశభక్తి స్ఫూర్తి కి నిదర్శమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు.
శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో “వందేమాతరం” గేయా ఆలాపన జరిగింది.
అఖండ భారతావనికి స్వాతంత్ర్య కాంక్షను కలిగించిన జాతీయ గేయం వందేమాతరానికి నేటితో 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో... శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం నజరానా – రూ.2.5 కోట్ల నగదు పురస్కారం
గ్రూప్–1 ఉద్యోగం, ఇంటి స్థలం బహుమతి
అమరావతి నవంబర్ 07 (ప్రజా మంటలు)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీచరణిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత దేశ మహిళల సత్తా చాటారు. ముఖ్యంగా, కడప జిల్లాకు చెందిన శ్రీచరణి తన అద్భుతమైన ప్రదర్శనతో మహిళా క్రీడాకారులకు... జగిత్యాలలో “వందేమాతరం” సామూహిక గానం :: దేశభక్తి స్ఫూర్తికి నిదర్శనం : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
వందేమాతర గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో జగిత్యాల పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం
జగిత్యాల (రూరల్ ) నవంబర్ 7 (ప్రజా మంటలు):
అఖండ భారతావనికి స్వాతంత్ర్య కాంక్షను కలిగించిన జాతీయ గేయం “వందేమాతరం” నేటితో 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సామూహిక గేయ ఆలాపన కార్యక్రమం ఘనంగా... క్రికెటర్ ధవన్, రైనా ఆస్తులు ఈడీ జప్తు :: రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్
న్యూ ఢిల్లీ నవంబర్ 07:
అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్ 1xBet కేసులో మనీ లాండరింగ్ విచారణలో భాగంగా మాజీ క్రికెటర్లు శిఖర్ ధవన్, సురేశ్ రైనాల ఆస్తులను అమలు దళం (ED) గురువారం జప్తు చేసింది.మొత్తం రూ. 11.14 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది.
ఈడీ... బీహార్ తొలి దశ ఎన్నికల్లో 64.66% పోలింగ్ — గత 25 ఏళ్లలో రికార్డు స్థాయి ఓటింగ్
పాట్నా, నవంబర్ 6 (ప్రజామంటలు):
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశలో 18 జిల్లాల్లోని 121 స్థానాలకు ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుండే ఓటర్లు ఉత్సాహంగా ఉన్నారు, యువత, మహిళలు, వృద్ధులు మరియు వలస కార్మికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో ఉత్సాహభరితంగా ఓటింగ్ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా... జగిత్యాల పెట్రోల్ బంకు భూమి ఆక్రమణపై ముఖ్యమంత్రి కార్యాలయంలో పిర్యాదు – మాజీ కౌన్సిలర్ జయశ్రీ
జగిత్యాల, నవంబర్ 06 (ప్రజామంటలు):జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ భూములపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలపై మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ ముఖ్యమంత్రి కార్యాలయానికి పిర్యాదు చేశారు.
జగిత్యాల కొత్త బస్టాండ్ కూడలిలో ఉన్న పెట్రోల్ బంక్ (సర్వే నంబర్ 138) పరిధిలోని 20 గుంటల స్థలం అక్రమంగా ఆక్రమించబడిందని ఆమె పిర్యాదులో పేర్కొన్నారు. మున్సిపాలిటీ నిర్లక్ష్య... కొల్లూరు 2BHK జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం:: పాల్గొన్న మంత్రి ఉత్తం కుమార్, అడువాల జ్యోతి లక్ష్మణ్
కొల్లూరు కాలనీలో కాంగ్రెస్ ఆత్మీయ సమ్మేళనం – ఉత్తం కుమార్ రెడ్డి, నిర్మల జగ్గారెడ్డి
హైదరాబాద్ నవంబర్ 06 (ప్రజామంటలు):
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఈ క్రమంలో కొల్లూరు 2-BHK కాలనీ ఫేజ్-2 లో ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల మరియు పౌర సరఫరాల... గాంధీ ఆస్పత్రి ఆవరణ నుంచి అనాథలను తరలించిన పోలీసులు
సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు) :
గాంధీ ఆస్పత్రి ఆవరణ, గాంధీ మెట్రోస్టేషన్‌పరిసరాల్లో నివసిస్తున్న అనాథలు, యాచకులను చిలకలగూడ పోలీసులు గురువారం అనాథాశ్రమాలకు తరలించారు. ఆస్పత్రి వద్ద ప్రతిరోజు జరిగే అన్నదానాల కారణంగా అనాథలు, బిచ్చగాళ్లు పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుతున్నారు.ఈ పరిస్థితి గుర్తు తెలియని మృతదేహాల కేసులు పెరగడానికి దారితీస్తోందని అధికారులు తెలిపారు.
సమస్యను... వృద్ద అనాధల మరణాలు నిత్యకృత్యమయ్యాయి. :: పరిష్కారం చూపండి సార్.
ఎస్హెచ్ఆర్సీ చైర్మన్ కు ఏసీపీ విజ్ఞప్తి
సికింద్రాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు) :
గాంధీ ఆసుపత్రి ఆవరణలో అనాథల మరణాలు సర్వసాధారణంగా మారయ్యాయని, ఈ అంశంపై ఫోకస్ చేసి, పరిష్కారం చూపాలని చిలకలగూడ డివిజన్ ఏసీపీ శశాంక్ రెడ్డి రాష్ర్ట మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డా.షమీమ్ అక్తర్ కు విజ్ఞప్తి చేశారు. గురువారం గాంధీ... థాయిలాండ్‌లో మిస్ యూనివర్స్ పోటీల్లో వివాదం – పోటీ పర్యవేక్షకురాలిపై అవమాన ఆరోపణలు
బ్యాంకాక్ (థాయిలాండ్), నవంబర్ 06 :
థాయిలాండ్‌లో జరుగుతున్న మిస్ యూనివర్స్ 2025 అందాల పోటీల్లో తీవ్ర వివాదం చెలరేగింది. పోటీ పర్యవేక్షకురాలు నవత్ ఇత్సారక్రిషిల్, మిస్ యూనివర్స్ థాయిలాండ్ అధ్యక్షురాలు, పాల్గొనే అందగత్తెలను అవమానించారన్న ఆరోపణలు బహిరంగంగా వెల్లువెత్తాయి.
బ్యాంకాక్‌లోని ప్రధాన వేదికలో జరుగుతున్న ఈ గ్లోబల్ ఈవెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల అందాల... మహబూబాబాద్ జిల్లాలో రూ.10 వేల లంచం లంచం తీసుకొంటూ ఏసీబీకి దొరికిన వ్యవసాయ శాఖ అధికారి
మహబూబాబాద్, నవంబర్ 06 (ప్రజామంటలు):
మహబూబాబాద్ జిల్లాలో లంచం కేసులో వ్యవసాయ శాఖ అధికారి ఏసీబీ అధికారుల చేతికి చిక్కారు. అనేపురం గ్రామం, మర్రిపాడ మండలంలో పనిచేస్తున్న **వ్యవసాయ విస్తరణ అధికారి జీ. సందీప్ (29)**ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు వారంగల్ రేంజ్ పరిధిలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
సమాచారం ప్రకారం, నవంబర్ 06న... 