పట్టణంలోని పురాణిపేట శ్రీ లోకమాత పోచమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభం 

On
పట్టణంలోని పురాణిపేట శ్రీ లోకమాత పోచమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభం 

పట్టణంలోని పురాణిపేట శ్రీ లోకమాత పోచమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభం 

జగిత్యాల ఆగస్ట్ 30(  ప్రజా మంటలు) : 

శ్రీ లోకమాత పోచమ్మ తల్లి ఆలయ 62వ వార్షిక ఉత్సవాలు ఈరోజు ఘనంగా ప్రారంభం అయ్సంయాయి. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులకు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు.

దేవాలయం లోకమాత పోచమ్మ దేవాలయమని, యావత్ సమాజం సుఖ, శాంతులతో ఆయూరారోగ్యలతో కొనసాగే విదంగా గాజుల పోచమ్మ తల్లి ఆశీస్సులు అందరిపై ఉండాలని, జగిత్యాల పట్టణ ప్రజానీకానికి అందరికీ కూడా సుఖ శాంతులు కలిగే విదంగా లోకమాత ఆశీర్వచనాలు అందరికీ ఉండాలని కోరుతున్నానని  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.అన్నారు.

ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ములస్తపు లలిత, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

Tags