ఎమ్మెల్యే సంజయ్ కృషితో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మరో 5 డయాలసిస్ పడకలు ప్రారంభం
On
ఎమ్మెల్యే సంజయ్ కృషితో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మరో 5 డయాలసిస్ పడకలు ప్రారంభం
కోరుట్ల ఆగస్టు15 :
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కేసీఆర్ ప్రభుత్వంలో 5 పడకల డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది.
నిత్యం రోగులతో నిండటంతో ఇట్టి 5 పడకలు సరిపోవడం లేదని పెరుగుతున్న డయాలసిస్ బాధితులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారిని మరో ఐదు అదనపు పడకలను మంజూరు చేయాలని కోరారు..
వాటిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గారు మంజూరు చేయగా ఈరోజు ఐదు డయాలసిస్ అదనపు పడకలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు.
డయాలసిస్ అదనపు పడకలను మంజూరు చేసిన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రికి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
గ్రామాల అభివ్రుద్ది నా ధ్యేయం ....ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల రూరల్ నవంబర్ 20 (ప్రజా మంటలు)గ్రామాలను అభివ్రుద్ది చేయడమే నా ధ్యేయం అన్నారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గురువారం నాడుజగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు 18 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
రాష్ట్రంలోనే అత్యధిక... శ్రీ చక్రపీఠం ఆధ్వర్యంలో ఘనంగా రుద్ర హోమం
Published On
By Siricilla Rajendar sharma
జగిత్యాల నవంబర్ 20 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం గంజ్ రోడ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీతా భవనంలో, కార్తీక మాసం అమావాస్య పురస్కరించుకొని అద్వైత శ్రీ చక్రపీఠం భవాని నగర్ శ్రీ శ్రీ పాద లక్ష్మీ నరసింహ శాస్త్రి ఆధ్వర్యంలో 27 కుండములు 108 మంది దంపతులు చే విష్ణు సహస్రనామ, మరియు... రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం తగదు :సుప్రీంకోర్టు కీలక తీర్పు
Published On
By From our Reporter
న్యూ ఢిల్లీ నవంబర్ 20:
రాష్ట్రాల శాసనసభలు ఆమోదించి రాష్ట్రపతికి లేదా గవర్నర్లకు పంపించే బిల్లుల విషయంలో గడువు విధించే అధికారం న్యాయస్థానానికి లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము చేసిన ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్‌పై గురువారం వెలువరించిన ఈ తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
గవర్నర్లు కారణం... బిహార్ సీఎం గా మళ్లీ నితీశ్‌కుమార్ ప్రమాణ స్వీకారం – 26 మంది మంత్రుల మంత్రివర్గం ప్రమాణం
Published On
By From our Reporter
26 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు పేర్ల జాబితా చివర్లో
పాట్నా: నవంబర్ 20:
బిహార్‌లో మరోసారి రాజకీయ పటంలో మార్పులు చోటుచేసుకున్నాయి. జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ బుధవారం బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో మొత్తం 26 మంది మంత్రులు కూడా... శబరిమల యాత్రికులకు కొత్త నిబంధనలు – వర్చువల్ క్యూ పాస్ తప్పనిసరి
Published On
By From our Reporter
హెల్ప్‌లైన్ నంబర్లు
శబరిమల హెల్ప్‌లైన్: 14432
ఇతర రాష్ట్రాల భక్తుల కోసం: 04735-14432
పంబ నవంబర్ 20:
శబరిమలలో రోజురోజుకు పెరుగుతున్న అయ్యప్ప భక్తుల రద్దీ దృష్ట్యా కేరళ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నియమాలను అమలు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. నవంబర్ 24, 2025... జర్నలిస్టుల సంక్షేమం కోసం లెక్కలేనన్ని పోరాటాలు – టీయూడబ్ల్యూజే అధ్యక్షులు విరాహత్ అలీ
Published On
By From our Reporter
హైదరాబాద్, నవంబర్ 19 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాడింది ఏ ఒక్క సంఘమో అయితే, అది టీయూడబ్ల్యూజే (తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం) అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే. విరాహత్ అలీ స్పష్టం చేశారు. బషీర్‌బాగ్‌లోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు... జగిత్యాల పాత్రికేయుడు శఫీని ఆస్పత్రిలో పరామర్శిన మంత్రి అడ్లూరి
Published On
By From our Reporter
హైదరాబాద్, నవంబర్ 19 (ప్రజా మంటలు):జగిత్యాల పాత్రికేయుడు షఫీ అనారోగ్యంతో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రెనోవా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలుసుకున్న రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బుధవారం ఆస్పత్రిలో ఆయనను పరామర్శించారు.
షఫీ ఆరోగ్య పరిస్థితిని మంత్రి ప్రత్యక్షంగా అడిగి తెలుసుకుని, వెంటనే విధినిర్వహణలో ఉన్న వైద్యులతో మాట్లాడారు. ఆయనకు ... మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి - చీరల పంపిణీ
Published On
By From our Reporter
హైదరాబాద్ నవంబర్ 19 (ప్రజా మంటలు):తె లంగాణలో కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని వేగంగా, లోపాలు లేకుండా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. “మహిళల ఉన్నతి – తెలంగాణ ప్రగతి” కార్యక్రమం కింద ఈ పథకంపై సీఎం సచివాలయం నుంచి... ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా సాయి శ్రీనివాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు
Published On
By From our Reporter
మెట్టుపల్లి నవంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా.మెట్టుపల్లి లోని సాయి శ్రీనివాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు అందించడం జరిగింది మరియు రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గం ఇంచార్జ్... డ్రగ్స్.సైబర్ నేరాలపై అవగాహన సదస్సు.
Published On
By From our Reporter
ఇబ్రహీంపట్నం నవంబర్ 19 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా గౌరవ ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు బుధవారం రోజున ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ నందు విద్యార్థులకు సైబర్,డ్రగ్స్, ట్రాఫిక్ మరియు ఉమెన్ ట్రాఫికింగ్ లాంటి పలు అంశాల పైన అవగాహన సదస్సు ను ఇబ్రహీంపట్నం ఎస్... వేములకుర్తి పాఠశాల కు పురిపైడ్,నిటి ట్యాంక్ అందచేత
Published On
By From our Reporter
ఇబ్రహీంపట్నం నవంబర్ 19( ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా ఇబ్రహింపట్నం మండలం లోని వేములకుర్తి గ్రామంలో ప్రాథమిక పాఠశాల (బండమిది బడి) విధ్యర్డుల కు తాగునీరు అందిచాలని బుదవారం 2005- 06 పదవతరగతి పుర్వవిధ్యరుల అధ్వర్యంలో పురిపైడ్,మరియు గంగపుత్ర యుత్ అధ్వర్యంలో నిటి ట్యాంక్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగమణి కీ ఎర్పాటు... రాంగోపాల్‌పేట్ లో ఇందిరాగాంధీ విగ్రహావిష్కరణ
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 19 (ప్రజామంటలు ):
దేశానికి సేవలందించిన దివంగత మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ చేసిన మేలును దేశ ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ అన్నారు. రాంగోపాల్‌పేట్ డివిజన్ అధ్యక్షుడు దుండిగల్ల మల్లికార్జున్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ అంబేడ్కర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఇందిరాగాంధీ నూతన విగ్రహాన్ని బుధవారం ఆమె జయంతి... 