బోగోజీ.ముకేశ్ ఖన్నా ఆధ్వర్యంలో కేరళ వాయనాడ్ వరద భాధితుల "సహాయ నిధి"కార్యక్రమం
సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల 07 జులై (ప్రజా మంటలు) :
జగిత్యాల కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు బోగోజీ. ముకేశ్ ఖన్నా ఆధ్వర్యంలో కేరళ వాయనాడ్ వరద భాధితుల "సహాయ నిధి"కార్యక్రమం స్థానిక ఇందిరా భవన్ లో సేవాదళ్ ఉత్తర తెలంగాణ జిల్లాల ఇంచార్జి నీల కoటేశ్వర్ రావ్ చేతుల మీదుగా ప్రారంభించిడం జరిగింది.
ఈ సందర్బంగా నీల కoటేశ్వర్ రావ్ మాట్లాడుతూ.... కేరళ వాయనాడ్ లో వరదల వల్ల చాలా మంది ఇండ్లు కోల్పోయి నిర్వసితులుగా మారారని, చాలా మంది మరణించారాని, వారందరికీ అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, సేవాదళ్ కాంగ్రెస్ ద్వారా సహాయ నిధి ఏర్పాటు చేసి, అందరికి అండగా ఉంటామని ఇట్టి కార్యక్రమం లో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు మారుతీ బాపూజీ, ధర్మ పురి సేవాదళ్ అధ్యక్షులు చెంద్రయ్య,పీసీసీ సభ్యులు గిరి. నాగ బూషణం, పీసీసీ కార్యదర్శి బండ. శెంకర్, రాజేందర్, రాజు ప్రకాష్ కుమార్, అజయ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
