ప్రజా సేవతోనే ప్రజాప్రతినిధులకు గుర్తింపు - పల్లెల అభివృద్ధిలో ఎంపిటిసిల పాత్ర కీలకం -జెడ్పీ చైర్మన్ దావ వసంతసురేష్

On

జగిత్యాల జులై 4 (ప్రజా మంటలు) :

జగిత్యాల రూరల్ మండల పరిషత్ సభ్యుల వీడ్కోలు సన్మాన మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్ పర్సన్  దావ వసంతసురేష్  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

ప్రజాప్రతినిదులు నిత్యం ప్రజల మధ్యన ఉంటూ,వారి సమస్యలు మన సమస్యలుగా భావించి పరిష్కరించినప్పుడే గుర్తింపు వస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంగళారపు మహేష్,వైస్ ఎంపీపీ రాజేంద్రప్రసాద్,పాక్స్ చైర్మన్లు మహిపాల్ రెడ్డి,సందీప్ రావు,ఎంపీటీసీలు,ఎంపిడిఓ రమాదేవి,ఎంపీవో రవిబాబు మరియు రూరల్ మండల పరిషత్ సిబ్బంది పాల్గొన్నారు...

Tags