సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ బల్దియా ఛైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ బల్దియా ఛైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల జులై 3 (ప్రజా మంటలు) :
సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ బల్దియా కార్యాలయం ఒక వేదిక కాబట్టి జగిత్యాల పట్టణం లోని 48 వార్డుల్లో నెలకొన్న ఏవైనా సమస్యలుంటే ప్రజాదర్బార్‌లో పట్టణ ప్రజలు ఫిర్యాదులు చేసి పరిష్కరించుకోవాలని సమస్య ను పరిష్కరించడానికి దోహపడుతుందని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
మంగళ వారం బల్దియా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వివిధ వార్డుల్లో నుంచి వచ్చిన ఫిర్యాదులను బుధవారం 7, 8 వార్డుల్లో బల్దియా చైర్ పర్సన్ పర్యటించి ప్రజల సమస్యను పరిష్కరించారు.
ఈసందర్భంగా వార్డుల్లో ఖాళీ స్థలంలో నిలువ ఉన్న డ్రైనేజీ , వర్షం నీరు ఎక్కడికి అక్కడ నిలువ ఉండటంతో వార్డులో పర్యటించి ఆయిల్ బాల్స్ వేశారు. నిలువ ఉన్న ఖాళీ స్థలంలో చెత్త చెదారం, నీటి నిలువ స్థల యజమానులే చూసుకోవాలనీ సూచించారు.
ప్రజలు ప్రతి మంగళ వారం నేరుగా బల్దియా కార్యాలయం కు వచ్చి ఫిర్యాదులు చేయవచ్చన్నారు.
ఈకార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వారణాసి మల్లవ్వ తిరుమలయ్య , బల్దియా అధికారులు ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వాసవి మాత ఆలయంలో ఘనంగా గురువారాల ఏకాదశి ఉద్యాపన ఉత్సవము

సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరం 8లక్షల ఎల్ ఓ సి అందజేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

శ్రీ సూర్య ధనవంతరి ఆలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా కుంకుమార్చనలు పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా భోగ శ్రావణి

ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని, సైనికులకు మనోధైర్యం కల్పించాలని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

జగిత్యాల ప్రధాన కూడల్లో ఉన్నటువంటి అక్రమ షెడ్లను తొలగించాలి. -విశ్వహిందూ పరిషత్ నాయకులు

సూర్య ధన్వంతరి సప్తమ బ్రహ్మోత్సవాలు

భారత సైన్యానికి మద్దతుగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..
