జగిత్యాల జిల్లా కేంద్రంలో మిషన్ పరివర్తన ర్యాలీ

On
జగిత్యాల జిల్లా కేంద్రంలో మిషన్ పరివర్తన ర్యాలీ

జగిత్యాల జిల్లా కేంద్రంలో మిషన్ పరివర్తన ర్యాలీ

జగిత్యాల జూన్ 26 : 

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో  ర్యాలీ చేపట్టారు.

జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ చౌరస్తా వద్ద ఎస్పీ అశోక్ కుమార్, అడిషనల్ కలెక్టర్ రాంబాబు ప్రతిజ్ఞ తో ర్యాలీ ప్రారంభించారు.

ఈ ర్యాలీ కొత్త బస్ స్టాండ్ చౌరస్తా వద్ద నుండి కలెక్టరేట్  వరకు కొనసాగింది.

Tags