పదేళ్ల కెసిఆర్ పాలనలో ప్రజలకు ఎంతో మేలు జరిగింది - జెడ్పీ చైర్ పర్సన్ దావ
పదేళ్ల కెసిఆర్ పాలనలో ప్రజలకు ఎంతో మేలు జరిగింది - జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్
జగిత్యాల జూన్ 23( ప్రజా మంటలు) :
రూరల్ మరియు అర్బన్ మండలంలోని వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ శ్రీమతి దావ వసంతసురేష్ ప్రారంభించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ సహకారంతో జగిత్యాల రూరల్ మరియు అర్బన్ మండలాలు ఎంతో అభివృద్ధి చేసుకున్నమన్నారు.మండల మహిళా సమాఖ్య సమావేశ మందిరాన్ని ప్రారంభించి మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆర్థిక పరంగా బలపడాలని అని అన్నారు...
ఈ కార్యక్రమంలో జగిత్యాల అర్బన్ జెడ్పీటీసీ మహేష్,రూరల్ మండల ఎంపీపీ మహేష్,అర్బన్ ఎంపీపీ ములాసపు లక్ష్మీ,పాక్స్ చైర్మన్లు మహిపాల్ రెడ్డి,సందీప్ రావు,రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం,ఎంపీటీసీ ఆరే సౌజన్య,మాజీ సర్పంచ్లు రజితశేఖర్,నరేష్,దామోదర్,ప్రవీణ్ గౌడ్,మరియు మున్నూరు కాపు కుల బాందవులు,స్థానిక నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
