స్పోర్ట్స్ పాఠశాలల్లో నాలుగవ తరగతిలో ప్రవేశాలకు జిల్లాస్థాయి ఎంపికలు.
- జిల్లా యువజన క్రీడల అధికారి డా. కోరుకంటి రవికుమార్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జూన్ 19( ప్రజా మంటలు)
రాష్ట్ర స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నడిచే హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్స్ స్కూల్స్ నందు 4వ తరగతిలో ప్రవేశాల కొరకు జిల్లా స్థాయి ఎంపికలు (4వ) నాల్గోవ తరగతి తేది: 28.06.2024 (శుక్రవారం) రోజున జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ద్వారా నిర్వహించడము జరుగుతుందాని జిల్లా యువజన మరియు క్రీడల అధికారి డా. కోరుకంటే రవి కుమార్ తెలిపారు.
ఇందుకు ఎంపికైన విద్యార్ధులను రాష్ట్ర స్థాయి 8 జూలైలో ఎంపిక పోటీలకు హాకింపేట స్పోర్ట్స్ స్కూల్ కు పంపడకు జరుగుతుంది. ఆసక్తి గల విద్యార్థులు సంబంధిత మండల విద్యాధికారి (MEO) గారిని కలిసి వివరాలను తెలుసుకోవాలి.
అర్హతలు:
1. ఎంపికలకు వచ్చే అభ్యర్ధుల వయస్సు
(4వ తరగతి కొరకు 8 సంవత్సరాలలోపు అనగా 01.09.2015 నుండి 31.08.2016 లోపు)
2. నాల్గవ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
3. మండల స్థాయి ఎంపికైన నాల్గవ తరగతి అభ్యర్ధులు తేది .06.2024 రోజున స్వామి వివేకానంద స్టేడియం, గొల్లపల్లి రోడ్, జగిత్యాలలో జిల్లా స్థాయి ఎంపిక పోటీలు నిర్వహించడం జరుగును.
4. జిల్లా స్థాయిలో 20 మంది బాలురు మరియు 20. బాలికల ను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి ఎంపికలకు స్పోర్ట్స్స్కూల్, హకీంపేటకు పంపించటం జరుగుతుంది.
5. రాష్ట్ర స్థాయిలో జరుగు ఎంపిక తేది 08.07.2024 స్పోర్ట్స్ స్కూల్, హకీంపేటలో జరుగును.
జిల్లా స్థాయి క్రీడా పోటీలకు హాజరగు విద్యార్థిని విద్యార్థులు తీసుకురావలసిన పత్రాలు:
1. Aadhar card Original & Xerox Copy
2. Bonafide Certificate From Present School
3. Birth Registration Certificate of the candidate 4th Class 01.09.2015 to 31.08.2016 (Age 8)
Progress reports of Class 3
5. (10) Ten pass port size photographs
6. Caste/ Community certificate
జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి ఎంపిక కొరకు నిర్వహించబడే పరిక్షలు:
1. Anthropometric
a) ఎత్తు
b) బరువు
ప్లేయింగ్ స్టార్ట్
b) స్టాండింగ్ బ్రాడ్ జంప్) 6X10 ష
2. Motor qualities
a) 30 మీటర్స్
షటిల్ రన్
d) వర్టికల్ జంప్
2) ఫ్లెక్సిబిలిటీ టెస్ట్
f) | కేజీ, మెడిసిన్ బాల్ ఫుట్
g) 800 మీటర్స్ రన్
ఏజ్ వెరిఫికేషన్.
3. మెడికల్ టెస్ట్
కావున జగిత్యాల జిల్లా మండల విద్యాశాఖ అధికారులకు ఎంపిక చేయబడిన మండలాలకు సంబంధించి ఆసక్తి గల జగిత్యాల జిల్లాకు చెందిన విద్యార్థిని విద్యార్థులు తేది 28.06.2024 రోజున ఉదయం 8.00 గంటలకు స్వామి వివేకానంద మినీ స్టేడియం నందు నిర్వహించు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి ఎంపికకు పై తెలిపిన ద్రువీకరణ పత్రాలతో విద్యార్థిని విద్యార్థులకు జిల్లా స్థాయికి హాజరు కావాలని కోరనైనది.
More News...
<%- node_title %>
<%- node_title %>
ముగ్గురు అమ్మాయిలను చంపిన బ్రిటిష్ నేరస్థుడికి 52 ఏళ్ల జైలు!
![ముగ్గురు అమ్మాయిలను చంపిన బ్రిటిష్ నేరస్థుడికి 52 ఏళ్ల జైలు!](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/watch-now-eamonn-holmes-questions-why-axel-rudakubana-wasn-t-in-an-institution.jpg)
ఫుట్ పాత్ అక్రమ నిర్మాణాలను తొలగించిన బల్దియా సిబ్బంది
![ఫుట్ పాత్ అక్రమ నిర్మాణాలను తొలగించిన బల్దియా సిబ్బంది](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250124-wa09301.jpg)
ప్రజావాణికి జన ప్రభంజనం - ప్రజావాణిలో 12, 459 దరఖాస్తులు
![ప్రజావాణికి జన ప్రభంజనం - ప్రజావాణిలో 12, 459 దరఖాస్తులు](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250124-wa0870.jpg)
స్త్రీతో చేసే ఏదైనా అనుచిత చర్య లైంగిక వేధింపులే - మద్రాస్ హైకోర్టు
![స్త్రీతో చేసే ఏదైనా అనుచిత చర్య లైంగిక వేధింపులే - మద్రాస్ హైకోర్టు](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/images_-_2025-01-24t202653.610-removebg-preview-overlay.png)
స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాలుడి అంత్యక్రియలు
![స్వచ్ఛంద సంస్థల సహకారంతో బాలుడి అంత్యక్రియలు](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250124-wa0882.jpg)
కరీంనగర్ BRS మేయర్ బీజేపీ లోకి జంప్
![కరీంనగర్ BRS మేయర్ బీజేపీ లోకి జంప్](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/download-(45).jpeg)
అంగన్వాడీ పాఠశాలకు స్మార్ట్ టీవీ బహూకరణ
![అంగన్వాడీ పాఠశాలకు స్మార్ట్ టీవీ బహూకరణ](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250124-wa0808.jpg)
మురుగు నీటిలో కూర్చుండి కాంగ్రెస్ నేత నిరసన
![మురుగు నీటిలో కూర్చుండి కాంగ్రెస్ నేత నిరసన](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250124-wa0833.jpg)
కొండపోచమ్మ ప్రమాద బాధితులను ఆదుకోండి * రాష్ర్ట ప్రభుత్వానికి కేంద్రమంత్రి విజ్ఞప్తి
![కొండపోచమ్మ ప్రమాద బాధితులను ఆదుకోండి * రాష్ర్ట ప్రభుత్వానికి కేంద్రమంత్రి విజ్ఞప్తి](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250124-wa0827.jpg)
స్కై ఫౌండేషన్ ఆధ్వరంలో ఘనంగా జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు
![స్కై ఫౌండేషన్ ఆధ్వరంలో ఘనంగా జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/img-20250124-wa0776.jpg)
పార్లమెంటరీ సంయుక్త కమిటీ సమావేశంలో ఏం జరిగింది? - మాజీ మంత్రి, DMK ఎంపి రాజా
![పార్లమెంటరీ సంయుక్త కమిటీ సమావేశంలో ఏం జరిగింది? - మాజీ మంత్రి, DMK ఎంపి రాజా](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/images---2025-01-24t160900.216.jpeg)
మాతృగయ సిద్దుపూర్ లో ఘనంగా మాతృదేవతలకు శ్రాద్ధాదులు
![మాతృగయ సిద్దుపూర్ లో ఘనంగా మాతృదేవతలకు శ్రాద్ధాదులు](https://www.prajamantalu.com/media/c100x70/2025-01/20250124_154104.jpg)