ఐసిడిఎస్ ప్రాజెక్టు అధ్వర్యంలో అంగన్వాడీ బండి బాట కార్యక్రమ ర్యాలీ.

On
ఐసిడిఎస్ ప్రాజెక్టు అధ్వర్యంలో అంగన్వాడీ బండి బాట కార్యక్రమ ర్యాలీ.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

జగిత్యాల రూరల్ జూన్ 12 (ప్రజా మంటలు) : 

లోని పొలాస గ్రామంలో బుధవారం ఐసిడిఎస్ ప్రాజెక్టు అధ్వర్యంలో అంగన్వాడీ బండి బాట కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ టీచర్లు పిల్లల తో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ బడీడు పిల్లలను, పాఠశాలలో చేర్పించాలని పిల్లల తల్లిదండ్రులకు. 3 నుండి 5 సం.ల. పిల్లలను. అంగన్ వాడి సెంటర్ కు పంపించాలని కోరారు.

పిల్లలను ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, మమత ఉషా, ప్రభ, శారద. గంగ లక్ష్మీ, ఫ్రీ స్కూల్ పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు

Tags