కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్

On
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113). 

 

కొండగట్టు జూన్ 9 (ప్రజా మంటలు) : 

కొండగట్టు ఆంజనేయస్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని,కొండగట్టు ఆంజనేయస్వామి వారి దేవాలయన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని, మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే సత్యం, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ల ఆద్వర్యంలో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు..

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జితేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శైలేందర్ రెడ్డి,ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags