గ్రూపు-1 అభ్యర్థులకు అందుబాటులో ఆర్టీసీ సేవలు.
- జగిత్యాల డిపో మేనేజర్ సునీత.
On
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జూన్ 8 (ప్రజా మంటలు) :
జగిత్యాల జిల్లా కేంద్రంలో గ్రూప్ -1 నేడు పరీక్ష వ్రాసే అభ్యర్థులందరికీ ఆర్టీసీ బస్సు సేవలు అందిస్తామని జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత తెలిపారు.
ఆదివారం పరీక్ష వ్రాసే అభ్యర్థులు తమ తమ గ్రామాల నుండి జగిత్యాల చేరుకునేందుకు టీజీఎస్ఆర్టిసి జగిత్యాల డిపో పక్షాన తగినన్ని బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ధర్మారం, ధర్మపురి, రాయికల్, కడెం, జన్నారం, పెగడపల్లి , కరీంనగర్ రూట్లలో బస్సులను నడపనున్నట్లు డిఎం వివరించారు. అభ్యర్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని సునీత కోరారు.
Tags
More News...
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %>
<%= node_description %>
<% } %>
<% catList.forEach(function(cat){ %>
<%= cat.label %>
<% }); %>
Read More...
ఇయ్యాల సికింద్రాబాద్ లో భారీ యూనిటీ మార్చ్ ర్యాలీ
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు) :
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్ లో నేడు ఆదివారం ఉదయం భారీ యూనిటీ మార్చ్ ర్యాలీ నిర్వహించనున్నారు. శనివారం సీతాఫల్మండిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశలో బీజేపీ నాయకులు, జిల్లా యువజన శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు.
ఉదయం 10 గంటలకు సీతాఫల్మండి... బీపీ పెరగడంతో నరాలు చిట్లి యువకుడు మృతి
Published On
By From our Reporter
ఇబ్రహీంపట్నం నవంబర్ 22 (ప్రజ మంటలు దగ్గుల అశోక్)
జగిత్యాలజిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామానికి చెందిన చెని ప్రసాద్(38) s/o చెని చిన్న దేవయ్య కుమారుడు బీపీతో మెదడు లో నరాలు చితికి పోవడంతో గత నాలుగు రోజుల క్రితం నిజామాబాద్ ప్రైవేటు ఆసుపత్రిలో లో చేర్పించారు.ఎలాంటి ట్రీట్మెంట్ కి స్పందించకపోవడంతో నిన్న రాత్రి... గౌహతి టెస్ట్: దక్షిణాఫ్రికా తొలి రోజు 247 పరుగులు
Published On
By From our Reporter
గౌహతి నవంబర్ 22:
భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.
ఓపెనర్లు ఐడెన్ మార్క్రామ్ మరియు రియాన్ రికల్డన్ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు.
మార్క్రామ్ 38 పరుగులకు, రికల్డన్ 35 పరుగులకు... అమీర్పేట్లో రూ.25 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
Published On
By From our Reporter
పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ హర్షం..
సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు):
అమీర్పేట్ డివిజన్లో రూ.25 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు రక్షించారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. పార్కు కోసం దశాబ్దాల క్రితం కేటాయించిన 1500 గజాల స్థలాన్ని... కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో వెజిటేబుల్ డే సెలబ్రేషన్స్
Published On
By From our Reporter
సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ భోలక్ పూర్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో శనివారం వెజిటేబుల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. నర్సరీ,ఎల్ కేజీ, యూకేజీ చిన్నారి విద్యార్థులకు ఈ సందర్బంగా వెజిటేబుల్స్ ప్రాముఖ్యత గురించి వివరించారు.
దైనిందిన ఆహారంలో కూరగాయలను ఖచ్చితంగా తినాలని, వాటి వలన ఆరోగ్యం బాగుంటుందని, వెజిటేబుల్స్ లోని... కోరుట్ల తాళ్ళచెరువు ఫిల్టర్ బెడ్ పరిశీలించిన అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ )బి రాజా గౌడ్
Published On
By Siricilla Rajendar sharma
కోరుట్ల నవంబర్ 22(ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రంలోని తాళ్లచెరువు ఫిల్టర్ బెడ్ ను శనివారం పరిశీలించిన అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) బి.రాజ గౌడ్
పట్టణం లోని పట్టణ ప్రజలకు సకాలంలో నీరు అందించాలి. ఫిల్టర్ బెడ్ ను మరియు నీరు యొక్క స్వచ్ఛతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.... కోటీ రూపాయల భూమిని ₹16 లక్షలకు ఇచ్చేది లేదంటూ ఆగ్రహించిన రైతులు
Published On
By From our Reporter
సంగారెడ్డి నవంబర్ 22,(ప్రజా మంటలు):సంగారెడ్డి జిల్లాలోని చౌటకూర్ మండలం శివ్వంపేట గ్రామంలో మంగళవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్రిపుల్ ఆర్ రోడ్ ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ నోటీసులు అందజేయడానికి వచ్చిన అధికారులను రైతులు పంచాయతీ కార్యాలయంలో బంధించారు.
భూసేకరణ నోటీసులు అందించడానికి వచ్చిన అధికారులు
ట్రిపుల్ ఆర్ రోడ్ నిర్మాణం కోసం ఎకరాకు... 3లక్షల రూపాయల LOC అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
హైద్రాబాద్ నవంబర్ 22(ప్రజా మంటలు)బీర్ పూర్ మండల తుంగురూ గ్రామానికి చెందిన ఉయ్యాల సుజాత అనారోగ్యం తో బాధపడుతూ నరాల సంబంధిత వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉండగా విషయాన్ని రంగంపేట నాయకులు డ్రైవర్ శేఖర్ ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ దృష్టికి తీసుకురాగా ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా నిమ్స్ లో... రిపోర్టర్ షఫీ ఆరోగ్య పరిస్థితి ఆసుపత్రిని సందర్శించి వైద్యులను అడిగి తెలుసుకొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
Published On
By Siricilla Rajendar sharma
హైదరాబాద్ నవంబర్ 22(ప్రజా మంటలు)
జగిత్యాల ఐ న్యూస్ రిపోర్టర్ షఫీ అనారోగ్యంతో హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రెనోవ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా షఫీ ని ఆస్పత్రి లో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో అడిగి తెలుసుకున్నారు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ తెలంగాణలో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై కొత్త జీవో విడుదల
Published On
By Sama satyanarayana
హైదరాబాద్ నవంబర్ 23, ప్రజా మంటలు:
తెలంగాణ ప్రభుత్వం ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై కీలక ఆదేశాలు జారీ చేసింది. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మండల–జిల్లా పరిషత్ స్థానాల రిజర్వేషన్ కేటాయింపుకు సంబంధించిన మార్గదర్శకాలతో ప్రభుత్వం తాజా జీవో విడుదల చేసింది.
ఈ జీవో ప్రకారం—మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదు... తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగింపు – బేగంపేట ఎయిర్పోర్ట్లో ఘన వీడుకోలు
Published On
By From our Reporter
హైదరాబాద్ నవంబర్ 22, ప్రజా మంటలు:
తెలంగాణలో రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారి రెండు రోజుల పర్యటన విజయవంతంగా పూర్తయ్యింది. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్రపతికి శుక్రవారం బేగంపేట ఎయిర్పోర్ట్లో ఘనంగా వీడుకోలు పలికారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ,ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రవాణా–బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం... కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
Published On
By Sama satyanarayana
జగిత్యాల (రూరల్ ) నవంబర్ 22 ప్రజా మంటలు:
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు శుక్రవారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు స్వామివారి ప్రత్యేక పూజల్లో పాల్గొని, పరిణతి యజ్ఞోపవిత ధారణ చేసి భక్తి శ్రద్ధలతో ఆరాధన నిర్వహించారు.
ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ,“మన కోరుట్ల నియోజకవర్గ... 