గురుకుల పాఠశాలలో గెస్ట్ పోస్టులకై దరఖాస్తు చేసుకోండి.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల, మే 30( ప్రజా మంటలు ) :
తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న గెస్ట్ టీచర్లు, లెక్షరర్లు పోస్టులకై దరఖాస్తు చేసుకోవాలని ఆయా పాఠశాలల ప్రిన్సిపల్స్ కోరారు.
గురువారం విడుదల చేసిన ప్రకటనలో మల్యాల, పెద్దపూర్ క్యాంప్ లోని తెలంగాణ గురుకుల పాఠశాలల్లో, కళాశాలల్లో
- సంస్కృతం (2),
- గణితం(2),
- భౌతిక శాస్త్రం(2),
- రసాయన శాస్త్రం(2),
- వృక్ష శాస్త్రం(2),
- జంతు శాస్త్రం(2) లను
భోధించుటకు సంబంధిత సబ్జెక్టులలో పి.జి, బియీడి కలిగి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కొరడమైనదని ప్రిన్సిపాల్స్ పేర్కొన్నారు.
అలాగే గురుకుల పాఠశాలలో భోధించుటకు టిజిటి లో
- సంస్కృతం(1),
- హిందీ(1),
- ఆంగ్లం(1),
- గణితం(2),
పిజిటి లో
- గణితం (1),
- బయోసైన్స్(2),
- సోషల్ (2),
- పిజిటి సోషల్ (1),
- పిఈటి (1) పోస్టులు
ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఇంగ్లీషులో బోధించే ప్రావీణ్యత కలిగిన వారు అనుభవం కలిగిన వారిని డెమో ద్వారా ఎంపిక చేయబడతారని పేర్కొన్నారు.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 6 లోగా ప్రిన్సిపాల్, తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాల తాటిపెళ్లి, మల్యాల మండలం, జగిత్యాల జిల్లా కు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
టిజిటి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కు టెట్ తప్పనిసరిగా ఉండాలని దరఖాస్తులను principal.aprs.thatipally@gmail.com ప్రిన్సిపల్ చెప్పారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ర్యాగింగ్ చట్ట రీత్యా నేరం దీని వల్ల భవిష్యత్తు నాశనం అవుతుంది: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

టీ చింగ్ మెటీరియల్ ద్వారా పాఠాలు సులభతరం అవుతాయి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన : కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఓజోన్ పరిరక్షణ కరపత్రం ఆవిష్కరణ

శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
