ప్రమాదకర కల్వర్టు - పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు

ప్రమాదాలకు నిలయం.... ఆ కల్వర్టు

On
ప్రమాదకర కల్వర్టు - పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు

కొత్తకొండ ధర్మారం గ్రామాల మధ్యలో......

భీమదేవరపల్లి (ప్రజామంటలు) మే 24....

మండలంలోని ధర్మారం నుండి కొత్తకొండ వెళ్లే మార్గం మధ్యలో పెద్దమోరి కల్వర్టు వద్ద అనేకమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో కూడా చాలామంది ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. సాక్షాత్తు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కల్వర్టు రిపేర్లు గూర్చి చెప్పినా పట్టించుకోని ఆర్ అండ్ బి శాఖ అధికారులు. శుక్రవారం రాత్రి 8 45 నిమిషాలకు జరిగిన ప్రమాదం లాంటి ప్రమాదాలు ఇకముందు జరగకుండా అధికారులు పట్టించుకోవాల్సిందిగా ఇరు గ్రామస్తులు కోరుకుంటున్నారు.

Tags