ఘనంగా మదన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

On
ఘనంగా మదన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113.)

జగిత్యాల మే19 (ప్రజా మంటలు )

జిల్లా కేంద్రంలోని శ్రీ మదన వేణు గోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభ మయ్యాయి.

అందులో భాగంగా ఆదివారం కొట్నం ఎదురుకొళ్ళు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.

ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ జ్యోతిష్య వాస్తు పౌరాణిక వేధ పండితులు నంబి వేణు గోపాల ఆచార్య కౌశిక,మరియు సమస్త నంబి పరివారం, భక్తులు, మాతలు, అర్చక బృందం పాల్గొన్నారు.

Tags