కోరుట్ల రూరల్ సెక్షన్ పరిధిలో విద్యుత్ నిర్వహణపై తనిఖీ చేసిన ఎస్.ఈ. జి. సత్యనారాయణ.

On
 కోరుట్ల రూరల్ సెక్షన్ పరిధిలో విద్యుత్ నిర్వహణపై తనిఖీ చేసిన ఎస్.ఈ. జి. సత్యనారాయణ.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

కోరుట్ల మే 10 (ప్రజా మంటలు) : 

శుక్రవారం జి. సత్యనారాయణ, ఎస్ ఈ, జగిత్యాల జిల్లా, కోరుట్ల రూరల్ సెక్షన్ పరిధిలోని, 33/11 కే వి సబ్ స్టేషన్,వెంకటాపూర్ లో ఏప్రిల్ నెలలో కరెంట్ ట్రిప్ అంతరాయాలు ఎక్కువగా అవుతున్నందుకు గాను తనిఖీ చేసారు. అలాగే,

  • లాగ్ బుక్ మరియు వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్ ల లోని రిలే ల లోని అంతరాయము వివరాలను పరిశీలించి, సబ్ స్టేషన్ పరిధిలోని వినియోగదారులకు ఎన్ని సార్లు, ఎంత సమయం, అంతరాయాలు ఏర్పడ్డాయని పరిశీలించారు.
  • సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని లైన్ లు పరిశీలించి,అవసరమైన చోట, లూస్ లైన్ లు ఉన్న చోట మిడిల్ పోల్ లు వెంటనే ఏర్పాటు చేసి, వినియోగదారులకు నిరంతరాయముగా విద్యుత్ ను అందించాలని ఆదేశించారు.
  • వెంకటాపూర్ సబ్ స్టేషన్ లో 3 ఫీడర్ లకు, ఒకే బ్రేకర్ ఉన్నందున ,కలిగే అంతరాయము లను తగ్గించడానికి అదనపు బ్రేకర్ ఏర్పాటు కు అంచనాలు వెంటనే పంపించాలని ఏ ఈ ని అదేశించారు.
  • ఈ వేసవి కాలం లో లోడ్ పెరుగుచున్నందున తగు చర్యలు తీసుకొని వినియోగదారులందరికి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. 

ఈ తనిఖీలో  నగేష్ కుమార్-ఏ డి ఈ, టెక్నికల్, ఆంజనేయ రావు- ఏ డి ఈ / కోరుట్ల, శ్రీనివాస్- ఏ ఈ, మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు...

Tags

More News...

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 15: IND vs PAK ఆసియా కప్ మ్యాచ్  తర్వాత భారత ఆటగాళ్లు కరచాలనం చేయడానికి నిరాకరించడంతో పాకిస్తాన్ ACCకి నిరసన తెలిపిందిసూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత భారతదేశం తీసుకున్న చర్యలను "క్రీడా స్పూర్తికి వ్యతిరేకం"గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పేర్కొంది....
Read More...
National 

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు 

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు  న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 15: సుప్రీంకోర్టు ఈ రోజు తన మధ్యంతర ఉత్తర్వుల్లోవక్ఫ్ (సవరణ) చట్టం 2025 పూర్తిగా నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.కానీ, 2025 సవరణ చట్టంలోని కొన్ని కీలకమైన సెక్షన్లను ఇది నిలిపివేసింది. భారత సుప్రీంకోర్టు సోమవారం (సెప్టెంబర్ 15, 2025) మొత్తం వక్ఫ్ (సవరణ) చట్టం, 2025పై స్టే విధించడానికి నిరాకరించింది,...
Read More...
Local News 

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం మెటుపల్లి సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు): పేదింటి మైనారిటీ ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి, కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు డా.కల్వకుంట్ల సంజయ్ అండగా నిలిచి,మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. వివాహ ఖర్చులకు సహాయం అవసరమని తెలిసిన వెంటనే ఎమ్మెల్యే డా.సంజయ్ స్పందించి, పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని మెట్ పల్లి పట్టణ బీఆర్ఎస్ పార్టీ...
Read More...
Local News  State News 

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్   జగిత్యాల సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు): ఆన్లైన్ తరగతుల ద్వారా సన్నతమై నీటి పరీక్షలో ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియాలో 487 ర్యాంకు సాధించిన అమన్ కాణంకు జగిత్యాల పట్టణం కు చెందిన బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత సూరజ్ శివ శంకర్ 10 వేల రూపాయల ఆర్థిక సాయం, అదిలాబాద్ పట్టణము వెళ్లి అందించాడు....
Read More...
Local News 

ఘనంగా కొనసాగుతున్న అష్టాదశ పురాణ జ్ఞాన యజ్ఞం

ఘనంగా కొనసాగుతున్న అష్టాదశ పురాణ జ్ఞాన యజ్ఞం   జగిత్యాల సెప్టెంబర్ 14 ( ప్రజా మంటలు)   జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం గీత భవన్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్న అష్టాదశ పురాణ మహా యజ్ఞం ఆదివారం  16 వ రోజుకు చేరింది.ఉదయం ప్రతి ఆదివారం జరిగే సత్సంగం, లలితా సహస్ర నామ పారాయణం, విష్ణు సహస్ర నామ శ్లోకాలు, భగవద్గిత శ్లోకాలు,...
Read More...
Local News 

అంగరంగ వైభవంగా కొనసాగుతున్న భగవద్గీత శిక్షణా తరగతులు

అంగరంగ వైభవంగా కొనసాగుతున్న భగవద్గీత శిక్షణా తరగతులు జగిత్యాల సెప్టెంబర్ 14 (ప్రజా మంటలు)స్థానిక ఎడ్లంగడి రామాలయం లో గత 6 రోజులుగా గాయత్రీ పరివార్ నిర్వాహకులు వేముల రాంరెడ్డి చే నడుస్తున్న శ్రీ మద్భగవద్గీత శిక్షణ తరగతులు వైభోపేతంగా కొనసాగుతున్నాయి. .ఈ నాటి కార్య క్రమంలో ఆలయ ఈఓ ఎస్. సురేందర్, ఆలయ అర్చకులు రంజిత్ కుమార్ ఆచార్య,ధర్మకర్త డా...
Read More...
Local News 

నాలుగు దశాబ్దాల రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

నాలుగు దశాబ్దాల రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్    జగిత్యాల సెప్టెంబర్ 14 (ప్రజా మంటలు)   పావని కంటి ఆసుపత్రి మరియు ఆపి,రోటరీ క్లబ్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన నిరుపేదలు 22 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ .అనంతరం వారికి ఉచిత కంటి అద్దాలు,మందులు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ  మానవ...
Read More...
Local News 

నవదుర్గ నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత

నవదుర్గ నవరాత్రి ఉత్సవాల ఆహ్వాన పత్రిక ఎమ్మెల్యే సంజయ్ కు అందజేత    జగిత్యాల సెప్టెంబర్ 14(ప్రజా మంటలు)ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని కలిసిన నవదుర్గ సేవా సమితి సభ్యులు.నవదుర్గ సేవా సమితి ట్రస్ట్ జగిత్యాల వారి ఆధ్వర్యంలో గోవింద్ పల్లి  నవదుర్గ పీఠ క్షేత్రం దుర్గ శరన్నవరాత్రి ఉత్సవ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారికి అందజేశారు.
Read More...
Local News  Sports 

జగిత్యాల జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు.

జగిత్యాల జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ ఎంపిక పోటీలు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల సెప్టెంబర్ 09 (ప్రజా మంటలు) :  నేటి ఆదివారం రోజున ఉధయం 10.30 am కి జగిత్యాల వివేకానంద మినీ స్టేడియం లో జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్వర్యంలో సబ్ జూనియర్ కబడ్డీ పోటిల ఎంపిక చేస్తామని జిల్లా కబడ్డీ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, కార్యదర్శి...
Read More...
Local News 

పెండింగ్ కేసుల కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు.  ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ. 

పెండింగ్ కేసుల కోసం మధ్యవర్తిత్వ కేంద్రాలు.   ఐదు రోజుల ప్రత్యేక శిక్షణ.  16 తేదీ నుండి20 తేదీ వరకు  నుండి 5 రోజుల ప్రత్యేక శిక్షణ మెట్టుపల్లి సెప్టెంబర్ 14 (ప్రజా  మంటలు దగ్గుల అశోక్): దేశవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న కేసుల్ని వేగంగా పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు సుప్రీంకోర్టు ముందడుగు వేస్తూనే వుంది. ఈ క్రమంలో లోయర్ కోర్టులో పెండింగ్ కేసుల్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే ఒక వినూత్న...
Read More...
Local News 

టీడీఎఫ్ అట్లాంటా చాఫ్టర్ సహాకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు

టీడీఎఫ్ అట్లాంటా చాఫ్టర్ సహాకారంతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు సికింద్రాబాద్, సెప్టెంబర్ 14 (ప్రజామంటలు): జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో  స్నేహిత ఫుడ్స్ అనే ఆహార ఉత్పత్తుల సంస్థ ఆదివారం రోజున ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ వ్యవసాయ కమిషన్ సభ్యులు భవాని రెడ్డి, తెలంగాణ డెవలప్మెంట్ ఫారం ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్ రెడ్డి ,సుభిక్ష అగ్రి ఫౌండేషన్ డైరెక్టర్...
Read More...
National  International  

లాభాలను పన్నులేని దేశాలకు తరలిస్తున్న పెద్ద కంపెనీలు

లాభాలను పన్నులేని దేశాలకు తరలిస్తున్న పెద్ద కంపెనీలు న్యూ ఢిల్లీ సెప్టెంబర్ 14: భారతదేశం యొక్క బాహ్య FDIలో దాదాపు 60% 'పన్ను స్వర్గధామాలకు' వెళుతుంది, ఇది ఈ దేశాల వ్యూహాత్మక సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తుందని ' ది హిందూ' దినపత్రిక ఒక పరిశోధనా వ్యాసంలో ప్రకటించింది. 2024-25లో ఇటువంటి పెట్టుబడులలో దాదాపు 56% సింగపూర్, మారిషస్, UAE, నెదర్లాండ్స్, UK మరియు స్విట్జర్లాండ్ వంటి...
Read More...