జగిత్యాల అంగడి బజార్లో బిజెపి అభ్యర్థి అరవింద్ కు మద్దతుగా డా. బోగ శ్రావణి ప్రచారం.

On
జగిత్యాల అంగడి బజార్లో బిజెపి అభ్యర్థి అరవింద్ కు మద్దతుగా డా. బోగ శ్రావణి ప్రచారం.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల మే 9 ( ప్రజా మంటలు ) : 

భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ ధర్మపురి అరవింద్ కి మద్దతుగా జగిత్యాల పట్టణంలోని స్థానిక అంగడి బజార్ లో వ్యాపారస్తులను మరియు స్థానికులను కలిసి నరేంద్ర మోడీ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరించి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ ని గెలిపించాల్సిందిగా అభ్యర్థించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి

 ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు మహిళా మోర్చా నాయకులు కార్యకర్తలు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags