శ్రీ సరస్వతీ శిశు మందిర్ పదవ తరగతి విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు
On  
                 
              
                (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)
జగిత్యాల ఏప్రిల్ 28 ( ప్రజా మంటలు)
పదవ తరగతి పూర్తి చేసుకుని 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జగిత్యాల పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.
ఆదివారం వశిష్ట ఇన్ హోటల్లో నిర్వహించిన ఈ వేడుకలలో 1998-99 సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను ఉపాధ్యాయులతో కలిసి పాలుపంచుకున్నారు.
అనంతరం ఉపాధ్యాయులను విద్యార్థులు శాలువాలతో సత్కరించి ఆటపాటలతో వేడుకలను నిర్వహించుకున్నారు.
Tags 
More News...
                            <% catList.forEach(function(cat){ %>
                                <%= cat.label %> 
                            <% }); %>                                
                        
                        
                        <%- node_title %>
Published On 
                            By <%= createdBy.user_fullname %>
                        <%- node_title %>
Published On 
                                
                        By <%= createdBy.user_fullname %>
                        <% if(node_description!==false) { %>
                                                    
                            <%= node_description %>
                        
                        <% } %>
                        
                        <% catList.forEach(function(cat){ %>
                            <%= cat.label %> 
                        <% }); %>
                        
                                                Read More...
                                            నిరుపేద కుటుంబానికి ASI రాజేశుని శ్రీనివాస్ చేయూత – రూ.47,969 ఆర్థిక సహాయం
Published On 
                        By Sama satyanarayana 
                    
                        జగిత్యాల (రూరల్) నవంబర్ 04 (ప్రజా మంటలు):జగిత్యాల పట్టణంలోని పురానిపేటకు చెందిన నిరుపేద కుటుంబానికి ASI రాజేశుని శ్రీనివాస్ గారు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి ఆర్థిక సహాయం అందించారు.
మార రమేష్ మరియు ఆయన భార్య మార వసంత చిన్న కిరాణా దుకాణం ద్వారా జీవనం సాగిస్తున్నారు. ఆర్థికంగా బలహీన పరిస్థితుల్లో ఉన్న రమేష్...                    వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ అవసరమని మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యాఖ్య
Published On 
                        By Sama satyanarayana 
                    
                        జగిత్యాల నవంబర్ 04 (ప్రజా మంటలు)::జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో సోమవారం మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి గారిని కలసిన వీఆర్ఏలు (Village Revenue Assistants) తమ వ్యవస్థను పునరుద్ధరించాలంటూ వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గ్రామీణ రెవెన్యూ వ్యవస్థ...                    ఫీజు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్లు వెంటనే చెల్లించాలని ఏబీవీపీ ధర్నా
Published On 
                        By From our Reporter
                    
                        మెట్టుపల్లి నవంబర్ 4 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పాత బస్టాండ్, శాస్త్రి చౌరస్తా వద్ద ఏబీవీపీ నాయకుల ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతను ఎండగడుతూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు.
 ప్రభుత్వ దిష్టిబొమ్మను తగలబెట్టే విషయంలో పోలీసులకు, విద్యార్థి...                    జిల్లాలో విద్యార్థుల స్కాలర్షిప్ జాప్యంపై ప్రైవేట్ కళాశాలల నిరవధిక బంద్ రెండో రోజు కొనసాగింపు
Published On 
                        By Sama satyanarayana 
                    
                          
జగిత్యాల (రూరల్) నవంబర్ 04 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లాలో విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్ మొత్తాలు విడుదలలో ప్రభుత్వం చూపుతున్న ఆలస్యం పై ప్రైవేట్ కళాశాలల నిరసన రెండో రోజుకు చేరుకుంది. జిల్లాలోని పలు ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు నిరవధిక బంద్‌ను కొనసాగిస్తూ, విద్యార్థుల హక్కుల కోసం నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా స్థానిక...                    “టీచరమ్మ చిల్లర పనులు..!” – శ్రీకాకుళం జిల్లాలో బాలికలతో ఊడిగం - ఉపాధ్యాయురాలిపై గాంభీర ఆరోపడులు
Published On 
                        By From our Reporter
                    
                        విశాఖపట్నం నవంబర్ 04:
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని బందపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓ ఘటన వెలుగుచూసింది. సమాచారం ప్రకారం, అక్కడ ఉపాధ్యాయురాలైన ఒక వ్యక్తి సెల్ ఫోన్‌తో మాట్లాడుతూ, ఇద్దరు విద్యార్థినులతో కాళ్ల నొక్కించుకోవడం వీడియో చిత్రంగా తీసుకోవడంతో ప్రజలలో ఆందోళన నెలకొంది.
విద్యార్థులు విద్యాబుద్ధిని మరియు ఆస్తిత్వ పరిరక్షణ పరంపరను...                    విశాఖలో స్వల్ప భూకంపం
Published On 
                        By From our Reporter
                    
                        గాజువాక నుంచి భీమిలీ వరకు ప్రభావం
విశాఖపట్నం, నవంబర్ 4:సముద్ర తీర నగరమైన విశాఖపట్నంలో ఈ రోజు తెల్లవారుజామున స్వల్ప భూకంపం నమోదైంది. సమాచారం ప్రకారం, ఉదయం 4 గంటల నుండి 4.30 గంటల మధ్య కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు.
భూకంపం ప్రభావం గాజువాక, మధురవాడ, రిషికొండ, భీమిలీ,...                    విజయ్ పార్టీ ప్రజా కార్యక్రమాల నియంత్రణకు రిటైర్డ్ పోలీసు అధికారుల శిక్షణతో వాలంటీర్ల బృందం
Published On 
                        By From our Reporter
                    
                        చెన్నై, నవంబర్ 4:తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత తలపతి విజయ్ నేతృత్వంలో పార్టీ శ్రేణుల్లో నూతన మార్పులు మొదలయ్యాయి. ఇటీవల వెలుస్వామీపురం రోడ్‌షోలో ఏర్పడిన గందరగోళం అనంతరం, పార్టీకి ప్రత్యేకంగా ప్రజా సభల నియంత్రణ కోసం “థొండర్ అరి” (Thondar Ani) అనే వాలంటీర్స్ వింగ్‌ను ఏర్పాటు చేశారు.
పార్టీ ఈ...                    “నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇప్పుడు ఒక ‘సమతా అవార్డు’ లా మారిపోయాయి. నటుడు ప్రకాశ్ రాజ్
Published On 
                        By From our Reporter
                    
                        నేషనల్ అవార్డ్స్‌పై ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు!
“ఫైల్లు, పైల్లు అవార్డులు గెలుస్తున్నాయి” — మమ్ముట్టి ఉపేక్షపై ఆగ్రహం - ప్రకాశ్ రాజ్ 
న్యూ ఢిల్లీ నవంబర్ 04:
ప్రఖ్యాత నటుడు ప్రకాశ్ రాజ్ నేషనల్ అవార్డ్స్‌పై చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సౌత్ సినిమా లెజెండ్ మమ్ముట్టికి నేషనల్ అవార్డ్స్‌లో పట్టింపు...                    అమెరికా షట్డౌన్ తర్వాత హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ పునరుద్ధరణ
Published On 
                        By From our Reporter
                    
                          తాత్కాలికంగా నిలిచిపోయిన వీసా ప్రక్రియను మళ్లీ ప్రారంభించిన అమెరికా కార్మిక శాఖ
వాషింగ్టన్, నవంబర్ 4:అమెరికాలో కొనసాగుతున్న ఫెడరల్ గవర్నమెంట్ షట్డౌన్ (U.S. Government Shutdown) కారణంగా గత కొన్ని వారాలుగా నిలిచిపోయిన H-1B వీసా ప్రాసెసింగ్ తిరిగి ప్రారంభమైంది. ఈ నిర్ణయాన్ని అమెరికా కార్మిక శాఖ (Department of Labor - DOL)...                    ఆదివాసీ ప్రముఖులతో సహపంక్తి భోజనం – తొడాసం కైలాష్ ఇంట్లో రాత్రి బస
Published On 
                        By From our Reporter
                    
                        
ఆదిలాబాద్, నవంబర్ 04 (ప్రజా మంటలు):తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు తన “జాగృతి జనంబాట” పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం పరిధిలోని గోండు సమాజ ప్రముఖ విద్యావేత్త తొడాసం కైలాష్  ఇంటిని  సందర్శించారు.
గోండు భాషలో మహాభారతం, రామాయణం రచించిన తొడాసం కైలాష్ తో పాటు,...                    కరీంనగర్ – హైదరాబాద్ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం
Published On 
                        By From our Reporter
                    
                        ఇక్కడ మీ వెబ్‌సైట్ “ప్రజా మంటలు” కోసం పూర్తి వివరాలతో, పాఠకులకు ఆకర్షణీయంగా మరియ
కరీంనగర్, నవంబర్ 04 (ప్రజా మంటలు):కరీంనగర్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై ఈ రోజు తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ మండలం పరిధిలోని రేణికుంట గ్రామం వద్ద ఉదయం సుమారు 5 గంటల సమయంలో ఈ ప్రమాదం...                    చేవెళ్ల బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన డాక్టర్ జీ. చిన్నారెడ్డి
Published On 
                        By From our Reporter
                    
                        క్షతగాత్రులను ఆసుపత్రిలో పరామర్శించి, రోడ్డు భద్రతపై తక్షణ చర్యల హామీ
చేవెళ్ల, నవంబర్ 03 (ప్రజా మంటలు):
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి స్వయంగా పరిశీలించారు. టిప్పర్ లారీ – ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో...                    