గంగాధర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పై ఏసీబీ దాడి

On
గంగాధర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పై ఏసీబీ దాడి

గంగాధర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ పై ఏసీబీ దాడి

గంగాధర ఏప్రిల్ 26 :

కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎసిబి దాడిలో ఆఫీస్ లో పనిచేస్తున్న శ్రీధర్ ను పట్టుకొన్నారు 

కొక్కుల రాజేశం తన భూమిని తన కొడుకు అజయ్ పేరు మీద గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయడానికి 10,000 రూపాయల లంచం అడిగిన సబ్ రిజిస్ట్రార్ సురేష్ బాబు

ఆకుల అంజయ్య ద్వారా  సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో పనిచేస్తున్న కొత్తకొండ శ్రీధర్ కు లంచం డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా  ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి బృందం పట్టుకొన్నారు.

 

Tags