ఆదివాసి భూముల రికార్డులు మార్చుకున్న వారిపై చర్యలు తీసుకోండి

తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ ఆరోపణ

On
ఆదివాసి భూముల రికార్డులు మార్చుకున్న వారిపై చర్యలు తీసుకోండి

ఆదివాసి భూముల రికార్డులు మార్చుకున్న వారిపై చర్యలు తీసుకోండి

లీగల్ నోటీసులు జారీ చేసినా స్పందించని రెవెన్యూ అధికారులు

తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ ఆరోపణ

జగిత్యాల / రాయికల్  ఏప్రిల్ 27: : 

అన్యాయంగా గత ప్రభుత్వ, రాజకీయ నాయకుల అండదండలతో ఆదివాసి భూములు కాజేయాలని దొంగ తనంగా భూ మార్పిడి చేసుకున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదివాసీ హక్కుల పోరాట యోధుడు,
తుడుందెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన బాధితులను కలిసిన అనంతరం జగిత్యాలలో విలేఖరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం హయాంలో స్థానిక ఎమ్మెల్యే అండదండలతో మండల స్థాయి నాయకుని ఆధ్వర్యంలో  రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామంలో 176 సర్వే నంబర్ యందు జాడి భీమయ్య ( ఆదివాసీ ) భూమిని (7.13 ఎకరాలు ) అదే గ్రామానికి చెందిన గుడిగిల్లా సత్తయ్య అక్రమంగా రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని భూ మార్పిడి చేసుకున్నాడు అని ఆరోపించారు.
  2018 లో ధరణి యందు ఇట్టి భూమిని తన పేరున నమోదు చేయించు కున్నారని అన్నారు. అట్టి విషయం తెలిసి బాధితులు తుడుం దెబ్బ నాయకుల సహాయంతో మండల స్థాయి నుండి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు పోరాటం చేసినా లాభం లేక పోయిందన్నారు.  ఇప్పటి ప్రభుత్వం అయినా అట్టి అక్రమార్కులని చట్టపరంగా కఠినంగా శిక్షించి సంబందింత ఆదివాసీలకు న్యాయం చేయాలని కోరారు. ఇట్టి విషయంపై లీగల్ గా అడ్వకేట్ కిరణ్ కుమార్ చెక్రపాటితో  నోటీసులు కూడ పంపడం జరిగిందన్నారు. అయినా ఇక్కడి అధికారుల్లో ఎలాంటి చలనం రావడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి మా అదివాసిలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.  లేని పక్షంలో హై కోర్టు ను ఆశ్రయిస్తామని గుర్రాల రవీందర్ హెచ్చరించారు.

Tags

More News...

Local News 

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల జూన్ 1 (ప్రజా మంటలు) పట్టణములోని 29వ వార్డులో ఈద్గా వద్ద 15 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి , దగ్గులమ్మ ఆలయం దగ్గర 21 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే  డా. సంజయ్ కుమార్   ఎమ్మెల్యే మాట్లాడుతూ  జగిత్యాల పట్టణం అభివృధి నా లక్ష్యం... ముఖ్యమంత్రి రేవంత్...
Read More...
Local News 

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత నేత్ర చికిత్సలు అద్దాలు మందుల పంపిణీ

పావని కంటి ఆసుపత్రిలో ఉచిత నేత్ర చికిత్సలు అద్దాలు మందుల పంపిణీ    జగిత్యాల జూన్ 1 (ప్రజా మంటలు) పట్టణములోని పావని కంటి ఆసుపత్రిలో ఆపి రోటరీ క్లబ్ జగిత్యాల ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 19 మంది నిరుపేదలకు ఉచిత కంటి శస్త్ర చికిత్సలు చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్  అనంతరం ఉచిత కంటి అద్దాలు మందులను పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో...
Read More...
Local News 

రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్‌ పతకాల ను అందుకోనున్న జిల్లా పోలీసులు.

రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిషాత్మకమైన పోలీస్‌ పతకాల ను అందుకోనున్న జిల్లా పోలీసులు. జగిత్యాల జూన్ 1 ( ప్రజా మంటలు)    పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలీస్‌ పతకాలు ఎంపిక అయన పోలీస్‌ సిబ్బంది   జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  అభినందించారు.    విధినిర్వహణలో భాగంగా కష్టించి పనిచేసే వారికి గుర్తింపు వస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలకు ఉత్తమమైన సేవలు...
Read More...
State News 

తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు 

తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు  హైదరాబాద్ జూన్ 01: తెలంగాణ జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీ రావు నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం నాడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియామక ఉత్తర్వులు జారీ చేశారు.  పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కొదురుపాకకు చెందిన బాలాజీ రావు 2002 నుంచి దాదాపు 17 ఏళ్ల పాటు బీఆర్ఎస్...
Read More...
Local News 

ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి

ఈసారి వానలు బాగా ఉన్నాయి...అధికారులు అప్రమత్తంగా ఉండాలి అల్లాఉద్దీన్ కోటి ప్రాంతంలో డా.కోట నీలిమ పర్యటన సికింద్రాబాద్, మే 31 ( ప్రజామంటలు): ప్రస్తుత వర్షాకాలంలో అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సనత్నగర్ కాంగ్రెస్ డాక్టర్ కోట నీలిమ పేర్కొన్నారు. శనివారం ఆమె జీహెచ్ఎమ్సీ, టీజీఎస్పీడీసీఎల్, మెట్రో వాటర్ శాఖల అధికారులతో కలసి సనత్ నగర్ డివిజన్...
Read More...
Local News  State News 

మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం

మారువేషంలో కిలాడీ లేడీ దొంగతనం చీరతో ఎంట్రీ, ప్యాంట్ షర్ట్ తో ఎగ్జిట్  *సీసీ టీవీ ఫుటేజీలతో లేడీని పట్టుకున్న పోలీసులు  *రూ8లక్షల నగదు,గోల్డ్,సిల్వర్, అర్నమెంట్స్ స్వాధీనం సికింద్రాబాద్ మే 31 (ప్రజామంటలు) : తనకు తెలిసిన ఫ్రెండ్స్, బంధువుల ఇండ్లే టార్గెట్ గా, వారు ఇంట్లో లేని సమయాల్లో  మారువేషం ధరించి రాత్రి వేళలో  తాళం వేసి ఉన్న ఇంట్లో...
Read More...
Local News 

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర*

రాజమాత అహల్యాబాయి హోల్కర్ ను కీర్తిస్తూ శోభాయాత్ర* సికింద్రాబాద్, మే31 (ప్రజామంటలు):   రాజమాత అహల్యా బాయి హోల్కర్  త్రిశతాబ్ది (300) జయంతి సందర్భంగా కవాడిగూడ సి.జీ.ఓ. టవర్స్ నుండి గాంధీ నగర్ వరకు వైభవంగా శోభాయాత్ర  నిర్వహించారు. ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా. శిల్పా రెడ్డి, బిజెపి మహంకాళి సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షులు...
Read More...
Local News 

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు

ఎన్ఎమ్సీ చైర్మన్ తో భేటి అయిన జూడా ప్రతినిధులు సికింద్రాబాద్, మే31 (ప్రజామంటలు): నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్సీ) చైర్మన్ డా.బీఎన్ గంగాధర్ ను తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీజూడా) ప్రతినిధులు ఉస్మానియా మెడికల్ కాలేజీలో శనివారం కలిసి, జూడాల సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. ఈమేరకు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందచేశారు. పీజీ విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, అధిక...
Read More...
Local News 

నేటి నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ షురూ..

నేటి నుంచి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ షురూ.. *మూడు బయోమెట్రిక్ లకు కాస్తా గ్యాప్ అవసరం   *సన్నబియ్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి   *అసిస్టెంట్ సివిల్ సప్లై అధికారి ఏఆర్ కృష్ణవేణి    సికింద్రాబాద్ మే31 (ప్రజామంటలు):    కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు  ప్రతిష్టాత్మకంగా నిరుపేదలకు ఇవ్వనున్న రేషన్ సన్న బియ్యం మూడు నెలలకు సంబందించిన  పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కాబోతుంది. ఈసారి...
Read More...
Local News 

ధర్మ రక్షకురాలు _ మహిళా సాధికారతకు ప్రబల చిహ్నంగా నిలిచిన  రాణి అహల్యాబాయి హోల్కర్

ధర్మ రక్షకురాలు _ మహిళా సాధికారతకు ప్రబల చిహ్నంగా నిలిచిన  రాణి అహల్యాబాయి హోల్కర్    -సామాజిక సమరత వేదిక జిల్లా అధ్యక్షులు చిట్ల గంగాధర్  జగిత్యాల మే 31 (ప్రజా మంటలు)      జిల్లా కేంద్రంలోని తహసిల్ చౌరస్తాలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సామాజిక సమరత వేదిక ఆధ్వర్యంలో ఘనంగా రాణి అహిల్యా బాయి హోల్కర్  జన్మదిన వేడుకల సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ...
Read More...
Local News 

భూభారతి రెవెన్యూ సదస్సులో అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

భూభారతి రెవెన్యూ సదస్సులో అన్ని రకాల భూ సమస్యలు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాల మే 31(ప్రజా మంటలు) భూ భారతి పై జగిత్యాల జిల్లా రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. శనివారం రోజున జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఐ డి ఓ సి మీటింగ్ హాల్లో నిర్వహించిన భూ భారతి సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ప్రసాద్.భూ భారతి గ్రామ...
Read More...
Local News 

మహిళా చట్టాలపై  జిల్లా షీ టీం, బరోసా టీం  ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు  అవగాహన సదస్సు

మహిళా చట్టాలపై  జిల్లా షీ టీం, బరోసా టీం  ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు  అవగాహన సదస్సు   జగిత్యాల మే 31 (ప్రజా మంటలు) మహిళల రక్షణ,వారి చట్టాలపై అవగాహన  లక్ష్యంగా  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మహిళల పై జరిగే నేరాలపై పోలీసులకు సంప్రదించవలసిన తీరుపై, షీ టీం, భరోసా సెంటర్  యొక్క పనితీరు గురించి జిల్లా కేంద్రం లోని  జెడ్ పి హెచ్ ఎస్  స్కూల్ , ధరూర్...
Read More...