పలు ఆలయాల్లో నిర్వహించిన సీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా . భోగ శ్రావణి ప్రవీణ్.

On
పలు ఆలయాల్లో నిర్వహించిన సీతారాముల కల్యాణ వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా . భోగ శ్రావణి ప్రవీణ్.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల ఏప్రిల్ 17 (ప్రజా మంటలు)

శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకల సందర్భంగా బుధవారం బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి ప్రవీణ్ దంపతులు జగిత్యాల పట్నంలోని పలు ఆలయాల్లో నిర్వహించిన కల్యాణ వేడుకల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయా ఆలయాల నిర్వహకులు స్వామి వారి శేష వస్త్రం తో పాటు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

Tags