37వ వార్డు లో ఇంటింటా ప్రచారం నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ప్రవీణ్.

On
37వ వార్డు లో ఇంటింటా ప్రచారం నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణి ప్రవీణ్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)

భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పట్టణంలో స్థానిక 37 వ వార్డులో ఇంటింటికి బిజెపి ప్రచారాన్ని నిర్వహించి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి శ్రీ ధర్మపురి అరవింద్ ని గెలిపించాల్సింది గా అభ్యర్థించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా.బోగ శ్రావణి

ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షుడు రంగు గోపాల్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, జిల్లా కార్యదర్శి మ్యాకల లక్ష్మి, ఉపాధ్యక్షులు పవన్ సింగ్,గాదాసు రాజేందర్,మల్లీశ్వరి,సింగం పద్మ,పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు దూరిశెట్ట మమత,పుష్పారెడ్డి,గడ్డల లక్ష్మి,భానుప్రియ, మధురిమ,సోమ లక్ష్మి,కవిత, సీనియర్ న్యాయవాది మ్యాదరి అశోక్, కాసేటి తిరుపతి, ఇట్యాల రాము, బడే శంకర్, మామిడాల రాజగోపాల్, చిట్యాల రమేష్, గుండేటి గోపి, పల్లికొండ భాస్కర్ మరియు మహిళా మోర్చా నాయకురాలు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags