ఏసీబీ వలలో చిక్కిన హుజురాబాద్‌ డిపో డి.ఎం. శ్రీకాంత్‌

On
ఏసీబీ వలలో చిక్కిన హుజురాబాద్‌ డిపో డి.ఎం. శ్రీకాంత్‌

ఏసీబీ వలలో చిక్కిన హుజురాబాద్‌ డిపో డి.ఎం. శ్రీకాంత్‌

ఎల్కతుర్తి ఏప్రిల్‌ 15 (ప్రజామంటలు): ఎల్కతుర్తి మన్విత హోటల్లో డబ్బులు తీసుకున్న డిపో మేనేజర్‌ శ్రీకాంత్‌.  హుజూరాబాద్‌ డిపోకు చెందిన డ్రైవర్‌ తాటికొండ రవీందర్‌ కు చార్జి మెమో ఇచ్చిన డిపో మేనేజర్‌ శ్రీకాంత్‌. చార్జి మెమో ఎత్తేయడానికి రూ. 30 వేలు డిమాండ్‌. రూ. 10 వేలు ఇచ్చినప్పటికీ మిగతా డబ్బుల కోసం డిమాండ్‌. విసుగు చెంది ఏసీబీని ఆశ్రయించిన డ్రైవర్‌ రవీందర్‌

ఇవ్వాళ రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా హుజూరాబాద్‌ డిపో మేనేజర్‌ శ్రీకాంత్‌ ను రెడ్‌ హ్యాండెండ్‌ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

Tags