కెసిఆర్‌ ని కలిసిన వేలేర్‌ మండల బీఆర్‌ఎస్‌ నాయకులు

On
కెసిఆర్‌ ని కలిసిన వేలేర్‌ మండల బీఆర్‌ఎస్‌ నాయకులు

కెసిఆర్‌ ని కలిసిన వేలేర్‌ మండల బీఆర్‌ఎస్‌ నాయకులు

వేలేర్‌ ఏప్రిల్‌ 15 (ప్రజామంటలు): జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రం ఎర్రవల్లి లో ఉద్యమకారులు,  మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ను  ఆదివారం కలిసిన మాజీ ఎమ్మెల్యే డా. తాటికొండ రాజయ్య, వరంగల్‌ ఎంపీ  అభ్యర్థి మారపెళ్లి సుధీర్‌ కుమార్‌, వేలేరు జడ్పిటిసి చాడ సరిత-విజేందర్‌ రెడ్డి వేలేరు మండల అధ్యక్షులు మరిజే నర్శింగరావు, భాస్కర్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ అంగోత్‌ సంపత్‌, మాజీ సర్పంచ్‌ కాయిత మాధవరెడ్డి, కో ఆఫ్షన్‌ జానీ, మండల యూత్‌ అధ్యక్షులు గోవిందా సురేష్‌, బత్తుల శ్రీనివాస్‌, మారబోయిన రాజు, కొయ్యడ మహేందర్‌, జోడుముంతల కిరణ్‌ కేసీఆర్‌ మర్యాద పూర్వకంగా కలిసారు

Tags