ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిసిన నిజాంబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి
On
హైదరాబాద్ మార్చి 29 (ప్రజా మంటలు)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
వారితో పాటు కాంగ్రెస్ నాయకులు ఏఐసీసీ సెక్రెటరీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సలహాదారులు కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు
Tags