ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక మున్సిపల్ చైర్ పర్సన్ కు అందజేత.

On
ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక మున్సిపల్ చైర్ పర్సన్ కు అందజేత.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల మార్చి 27 (ప్రజా మంటలు) : 

 పట్టణంలోని నిజామాబాద్ రోడ్ లో గల మంచి నీళ్ల భావి వద్దగల గుండు హనుమాన్ ఆలయ ఆవరణలో శ్రీ విరాట్ ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ట ఈ నెల 30 వ తేదీన జరుగనున్నది.

ఈ నేపధ్యంలో బుధవారం స్థానిక మున్సిపల్ ఛైర్పర్సన్ ఆడువాల జ్యోతి-లక్ష్మన్ నివాసంలో శ్రీ గుండు అభయ ఆంజనేయ స్వామి స్థిర విగ్రహ ప్రతిష్టా మహోత్సవ ఆహ్వాన పత్రిక అందజేసిన వారిలో ఆలయ కమిటీ సభ్యులు. గోగికార్ కిషన్, మతులాపురం. శంకర్ నీలం పెద్దులు ,బొల్లిశేఖర్, తిరుపతి తదితరులున్నారు.

Tags