#
ACB
Local News  Crime 

రూ.63 వేల లంచం తీసుకుంటూ మెట్పల్లి సీడీపీవో అరెస్ట్

రూ.63 వేల లంచం తీసుకుంటూ మెట్పల్లి సీడీపీవో అరెస్ట్ మెటుపల్లి, సెప్టెంబర్ 26 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా మెటుపల్లి సీడీపీవో దరోజు పద్మను కరీంనగర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మెటుపల్లి పట్టణ సెక్టార్ పరిధిలోని 21 అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీల్లో ప్రతికూల వ్యాఖ్యలు నమోదు చేయకుండా అనుకూలంగా వ్యవహరించేందుకు ఒక్కో కేంద్రం నుంచి నెలకు రూ.1,000...
Read More...
Crime  State News 

₹80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్

₹80 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జగిత్యాల, జూన్ 04 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మొయినుద్దీన్ ₹80 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో గురువారం ఈ దాడి నిర్వహించారు....
Read More...
Crime  State News 

మహబూబాబాద్ జిల్లాలో అవినీతి కేసులో హెడ్‌మాస్టర్, క్లర్క్ అరెస్ట్

మహబూబాబాద్ జిల్లాలో అవినీతి కేసులో హెడ్‌మాస్టర్, క్లర్క్ అరెస్ట్ మహబూబాబాద్, ఏప్రిల్ 08 (ప్రజా మంటలు): మహబూబాబాద్ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన దాడుల్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.జిల్లాలోని గూడూరు మండలం, అయోధ్యాపురం గ్రామంలోని జెడ్‌పీ హైస్కూల్ హెడ్‌మాస్టర్ శ్రీ జె. రవి కుమార్ (MEO గూడూరు)తో పాటు, జెడ్‌పీహెచ్‌ఎస్ మహబూబాబాద్‌కు చెందిన స్కూల్...
Read More...
Crime  State News 

ఏసీబీకి చిక్కిన  కాకతీయ యూనివర్సిటీ పీఎస్ ఎస్‌ఐ  శ్రీకాంత్

ఏసీబీకి చిక్కిన  కాకతీయ యూనివర్సిటీ పీఎస్ ఎస్‌ఐ  శ్రీకాంత్ హన్మకొండ జనవరి 08 (ప్రజా మంటలు): కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ శ్రీకాంత్ ఏసీబీ అధికారుల వలకు చిక్కాడు. పేకాట కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.15 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో హన్మకొండ ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పేకాట కేసును తేలిక చేయాలని...
Read More...