#
BRS
Local News  State News 

గద్వాల్‌ జిల్లాలో అక్షరాస్యత, రోడ్లు, సాగునీటి వైఫల్యాలపై కవిత తీవ్ర విమర్శలు

గద్వాల్‌ జిల్లాలో అక్షరాస్యత, రోడ్లు, సాగునీటి వైఫల్యాలపై కవిత తీవ్ర విమర్శలు గద్వాల్, డిసెంబర్ 22 (ప్రజా మంటలు): జోగులాంబ గద్వాల్ జిల్లాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విస్తృతంగా పర్యటించారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, నిర్వాసితుల సమస్యలు, రైతుల ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. రాజకీయ మార్పే పరిష్కారం “70 ఏళ్లుగా...
Read More...
Local News 

జగిత్యాల బీఆర్‌ఎస్ కార్యాలయంలో దీక్ష దివస్

జగిత్యాల బీఆర్‌ఎస్ కార్యాలయంలో దీక్ష దివస్ జగిత్యాల (రూరల్) నవంబర్ 29 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు జరిగిన దీక్ష దివస్ కార్యక్రమం ప్రాముఖ్యత సంతరించుకుంది. పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యా సాగర్ రావు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్,...
Read More...
Comment  State News 

జీవన్ రెడ్డి: రాజకీయ దారులు మూసుకుపోతున్నాయా?

జీవన్ రెడ్డి: రాజకీయ దారులు మూసుకుపోతున్నాయా? ఉపఎన్నికలు రాబోతున్న సందర్భంలో పాత నాయకుడి భవిష్యత్‌ ఏమిటి? జగిత్యాలలో దాదాపు 45 ఏళ్లుగా రాజకీయ ప్రభావాన్ని కలిగి ఉన్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రస్తుతం అత్యంత కీలకమైన మలుపు దగ్గర నిలబడ్డారు. ఒకప్పుడు నియోజకవర్గంలో శాసించిన నాయకుడి ప్రభావం, నేడు గాలిలో తేలే ప్రశ్నగా మారిందంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా స్పీకర్‌...
Read More...
Local News  State News 

“మాగంటి సునీత ఎంతో కష్టపడ్డారు… బీఆర్ఎస్ తిరిగి లేస్తుంది”

“మాగంటి సునీత ఎంతో కష్టపడ్డారు… బీఆర్ఎస్ తిరిగి లేస్తుంది” కాంగ్రెస్ పార్టీ ఘన విజయంపై కేసీఆర్ విమర్శ “బీఆర్ఎస్ కార్యకర్తలు నిరాశపడొద్దు… మేము తిరిగి వస్తాం” కేసీఆర్  బిహార్ ఎన్నికలపై కెటిఆర్ వ్యాఖ్యలు హైదరాబాద్ నవంబర్ 14 (ప్రజా మంటలు):    జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 25వేలకు పైగా ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్...
Read More...

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక :: ముగిసిన పోలింగ్ :: ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే

 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ::  ముగిసిన పోలింగ్ :: ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ వైపే పోలింగ్ సరళి – ఓటింగ్ శాతం పై ప్రత్యేక విశ్లేషణ హైదరాబాద్ నవంబర్ 11 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి): ఉపఎన్నికల పోరు ముగిసింది. ఈసారి పోలింగ్ అధికారిక,తాత్కాలిక అంచనాల ప్రకారం 50% కు అటుఇటుగా ఉండవచ్చు. అనుకున్నదానికన్నా, తక్కువ ఓటింగ్ జరిగింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి.  మొన్నటి వరకు...
Read More...

సారంగాపూర్, బీర్పూర్ మండలాల అభివృద్ధికి నిరంతరం కృషిచేశాం - మాజీ మంత్రి జీవన్ రెడ్డి

సారంగాపూర్, బీర్పూర్ మండలాల అభివృద్ధికి నిరంతరం కృషిచేశాం - మాజీ మంత్రి జీవన్ రెడ్డి రోల్లవాగు ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అభివృద్ధి రోల్లవాగు నిర్మాణ జాప్యం మత్సకారుల శాపంలా మారింది జగిత్యాల (గ్రామీణ) అక్టోబర్ 27 (ప్రజా మంటలు): సారంగపూర్ మండల కేంద్రంలో పత్రిక సమావేశంలో పాల్గొన్నారు. మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి  మాట్లాడుతూ,గత ప్రభుత్వ ప్రజాప్రతినిధులే రోళ్లవాగు జాప్యానికి కారకులని,సారంగాపూర్ మండలాన్ని అభివృద్ధి చేయడానికి పెద్దలు కొండా...
Read More...